కాల్ బాయ్ 9
telugu sex stories కాల్ బాయ్ 9 11. సిగ్గు లేని జన్మ
నిషా "సిగ్గు ఉందా నీకసలు... అసలేం చేస్తున్నావో తెలుస్తుందా..." అని గట్టిగా అరుస్తుంది.
చేతులు రెండు నడుము మీద పెట్టుకొని కోపంగా కాజల్ వైపు చూస్తూ అరుస్తుంది. కాజల్ మంచంపై ముడుచుకొని కూర్చుంది.
కాజల్ "సారీ" అంది.
నిషా "ఏంటే సారీ.... అసలేం చేస్తున్నావో తెలుస్తుందా... ఇలా ప్రవర్తించడానికి నువ్వేమైనా టీనేజ్ అమ్మాయివా..." అని అరిచింది.
కాజల్ ఏమి మాట్లాడకుండా తల దించుకొని ఉంది.
నిషా "అలా మూగ మొద్దులా కుర్చుంటావే... చెప్పూ" అని అరిచింది.
కాజల్ "కాదు"