కాల్ బాయ్ 8
telugu sex stories కాల్ బాయ్ 8 10. మళ్ళి... వదిలి వెళ్ళిపోయాడు.
ఆఫీస్ కి వెళ్ళాలి అంటే ఎదో తెలియని బద్దకంగా అనిపించింది. నిషా ఇచ్చిన క్యారేజ్ బాక్స్ తీసుకొని తప్పదు అనుకుంటూ బాధగా కార్ ఎక్కింది.
ఆఫీస్ కి వెళ్తూ ఉంటే అంతా రాత్రి క్రిష్ తో చేసిన ఘటనలే గుర్తుకు వచ్చాయి. తనకు సెక్స్ కొత్త కాదు, కాని తృప్తిగా మానస్పూర్తిగా అనిపించింది మాత్రం నిన్న రాత్రే. అందుకే క్రిష్ మీద చెప్పలేనంత ప్రేమ వచ్చేసింది. అతను డబ్బులు తీసుకొని ప్రేమని అమ్మే వాడు అనిపించినా కూడా ఎందుకో తన మనసు తన ఆధీనంలో లేదు.
ఆఫీస్ లో కార్ పార్క్ చేయగానే, కిందకు దిగి నడుచుకుంటూ లిఫ్ట్ ద్వార ఆఫీస్ కి చేరుకొని అందరికి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెబుతూ తన క్యాబిన్ లోకి వెళ్ళింది.
సుహాస్ "మేడం" అంటూ పర్మిషన్ అడిగాడు.
కాజల్ "కమ్ కూర్చో..." అంది.
కాజల్ ఒక టీం లీడర్... తన కింద సుమారు ఆన్ లైన్,