కాల్ బాయ్ 7
telugu sex stories కాల్ బాయ్ 7 సొంతం అయిన మృగం
కాజల్ నిద్ర లేచింది, ఒళ్లంతా తియ్యని నొప్పులతో రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తూ ఉంటే సిగ్గుగా అనిపించింది కాని తన మొహం నవ్వు వచ్చి చేరింది. చుట్టూ చూసింది, తను ఇంకా అతని రూమ్ లోనే ఉంది, పైకి లేచి చుట్టూ చూసింది. మంచం పక్కనే క్రిష్ డిప్స్ తీస్తూ "సెవెంటీ ఎయిట్, సెవెంటీ నైన్" అంటూ కనిపించాడు. తల కింద చేయి పెట్టుకొని అతన్నే ప్రేమగా చూస్తుంది. తనకు చాలా హాయిగా అనిపించింది. కిటికీ నుండి వస్తున్న వెలుతురులో చమటలు కారుస్తున్న అతని మెరుస్తుంటే అతన్నే చూస్తూ నవ్వుకుంటుంది.
క్రిష్ కౌంట్ మధ్యలో ఆపి "గుడ్ మార్నింగ్" అన్నాడు.
కాజల్ గట్టిగా కళ్ళు మూసుకొని "ఉస్స్..... అబ్బా" అని తల కొట్టుకొని మనసులో "మనిషి కాదు మృగం" అని తిట్టుకుంది.
క్రిష్ తన మొహానికి దగ్గరగా తన మొహం పెట్టి