కాల్ బాయ్ 5
telugu sex stories కాల్ బాయ్ 5 అమ్మో దొంగ
ముందు రోజు రాత్రి నిషా క్రిష్ గదిలోకి వెళ్ళడం:-
కాజల్ పక్కన ఉన్న దుప్పటి మెల్లగా ఓపెన్ అయి రెండు కళ్ళు తననే తీక్షణంగా చూస్తున్నాయి. ఆమె నిద్ర పోయింది అని కన్ఫర్మ్ అయ్యాక నిషా మెల్లగా పైకి లేచి కాళ్ళకు ఉన్న రెండు పట్టీలు సౌండ్ రాకుండా తీసి జాగ్రత్తగా బెడ్ లాంప్ కింద ఉన్న సరుగులోకి పెట్టి సౌండ్ రాకుండా నెట్టింది.
మెల్లగా మంచం పై నుండి కిందకు జారిపోయినట్టుగా దిగింది. మళ్ళి తల పై కెత్తి అక్క వైపు చూసింది, ఆమెలో చలనం లేదు. మోకాళ్ళ మీద అంబాడుతూ వెళ్లి అల్మారా ఓపెన్ చేసి దిళ్ళు తీసుకొని మనిషి ఉన్నారు అనే విధంగా తన పక్క రెడీ చేసి పైకి లేచి అక్క వైపు చూసింది.
నిషా "క్రిష్ తో అక్క కంటే ముందుగా మాట్లాడాలి, అతను చూస్తుంటే ప్లే బాయ్ లా ఉన్నాడు. అక్క బాధ పడకూడదు అంటే ముందు నేను వెళ్లి అతని గురించి తెలుసుకోవాలి" అనుకుంటూ