కాల్ బాయ్ 1
telugu sex stories కాల్ బాయ్ 1 1. అక్కా... అతనొచ్చాడు.
నిషా "హలో అక్కా.... అతనొచ్చాడు"
కాజల్ "ఎవరే...?"
నిషా "అతనూ..."
కాజల్ "హబ్బా... ఎవరో సరిగా చెప్పూ... నేను డ్రైవింగ్ లో ఉన్నాను"
నిషా "అతనూ... అక్కా అతనూ... "
కాజల్ "ఇంటి వొనర్ ఆ... ఫోన్ పే చేస్తా అని చెప్పూ"
నిషా "కాదక్కా.... అతనూ..."
కాజల్ "ఎవరే... ఏంటి అంత హడావిడి... ముందు సరిగా చెప్పూ"
నిషా "డబ్బులు తీసుకోని వచ్చాడు"
కాజల్ "డబ్బులా ఏం డబ్బులు...."
నిషా "అబ్బా... నీకూ అసలు ఏం గుర్తు ఉండదా..."
కాజల్, కార్ హార్న్ కొడుతూ "షిట్ ఎవరో చెప్పూ... నేను ట్రాఫిక్ లో ఇరుక్కున్నా"
ఫోన్ అతను తీసుకొని కాజల్ తో "నేనూ.." అన్నాడు.
కాజల్ "ఎవరు మీరు నాకు గుర్తుకు రావడం లేదు"
అతను "నేను మేడం... మూడు నెలల క్రితం కలిశాం... ఒక డీల్ చేసుకున్నాం. డబ్బులు తీసుకున్నాను"
కాజల్ "ఏం డీల్... నాకు గుర్తుకు రావడం లేదు"
అతను "పర్సనల్ డీల్"
కాజల్ "మీరు బ్యూటి పార్లర్ మనిషా"
అతను "కాదు"
కాజల్ "మరి మీరు ఎవరండి?"
అతను "నేను క్రిష్ ని..."
కాజల్ "క్రిష్.... ఏ క్రిష్"
అతను "మూడు నెలల క్రితం... డబ్బు అడ్వాన్స్ తీసుకున్నాను.... పర్సనల్ డీల్... గుర్తు వచ్చానా"
కాజల్ "సారీ సర్ నాకు గుర్తు లేరు... కొంచెం మా చెల్లికి ఫోన్ ఇస్తారా.."
నిషా "హలో"
కాజల్ "ఎవరినీ పడితే వాళ్ళను ఇంట్లోకి రానిస్తున్నావ్... బయటకు పంపు అతన్ని... అసలు నవ్వు..."
నిషా "అక్కా.. అక్కా... లౌడ్ స్పీకర్ లో ఉంది" అంటూ ఫోన్ నార్మల్ లోకి తెచ్చుకొని మాట్లాడుతూ "హుమ్మ్.... అతను వెళ్తున్నాడు"
కాజల్ "పోనీ...."
నిషా "నువ్వు ఇలా ఉంటావ్ అని అనుకోలేదు"
కాజల్ "నేను ఇంతే లే వదిలేయ్.... హుమ్మ్... థాంక్ గాడ్... ట్రాఫిక్ క్లియర్ అయింది... నేను వచ్చేస్తున్నా..."
నిషా "సరే... రా... వేడి నీళ్ళు పెట్టాను. నీకూ ఇష్టమైన పాలక్ కర్రీ వండాను.. తినేసి స్నానం చేసి, దుప్పటి తన్ని పడుకుందాం "
కాజల్ "దుప్పటి తన్ని పడుకోక ఇంకేం చేస్తాం... అయినా ఏంటో మన జీవితాలు... US వెళ్ళిన మొగుళ్ళు మనల్ని మోసం చేయడం ఏంటో... విడాకులు ఇవ్వకుండా అక్కడ నుండి రాకుండా అక్కడే ఉండిపోవడం ఏంటో... సరే అని మనం ఇక్కడ ఒకణ్ణి రమ్మంటే, డబ్బు తీసుకొని పారిపోయాడు... వాడు కనిపిస్తేనా..."
నిషా "అక్కా...."
కాజల్ "ఏంటి అంతలా అరిచావ్"
నిషా "ఏంటి? ఏంటే... పనికి మాలిన దానా... ఇప్పుడు నీతో ఫోన్ లో మాట్లాడింది అతనే..."
కాజల్ "అతను అంటే.. అతనా..."
నిషా "అవునూ... అతనే"
కాజల్ "ఫాస్ట్... ఫాస్ట్... అతన్ని పట్టుకో.... మన డబ్బులు... అసలు ముందు వాడిని తల పగలకోట్టాలి"
నిషా "సరే... ఉండు... నేను బయటకు వెళ్లి చూస్తాను"
కాజల్ "ఉన్నాడా..."
నిషా రొప్పుతూ "లేడక్కా..."
కాజల్ "ఆహ్... రేయ్ నీ యబ్బా కార్ అడ్డు తీయ్యరా... రోడ్ ఏమైనా నీ బాబు గాడి జాగీరా... తియ్... సాలె"
నిషా "ఎంత సేపట్లో వస్తావ్... నేను సందు చివరికి వచ్చి చూశాను లేడు"
కాజల్ "సందు ఆ చివర... అటు ఉన్నాడేమో... వెళ్లి చూడు"
నిషా "నీ యమ్మా.. సరే ఉండు చూస్తున్నా" అంటూ పరిగెత్తింది.
కాజల్ "నేను వచ్చేసాను"
నిషా ఒళ్లంతా చమటలతో "నీ యమ్మా... ఇంటి వరకు వచ్చిన వాడిని పంపించి నా చేత బజార్లు అన్ని వెతికించావ్"
కాజల్ "దొరకలేదా"
నిషా "దొరకలేదు"
కాజల్ "ఛా..."
నిషా "ఉఫ్.. ఫ్.. " అంటూ రొప్పు తీర్చుకుంటుంది.
కాజల్ "హోల్డ్ ఆన్... అతని పేరు..."
నిషా "క్రిష్" అని చెప్పాడు.
కాజల్ "క్రిష్"
దూరంగా నిలబడ్డ ఒక వ్యక్తీ "కాల్ బాయ్ క్రిష్" అన్నాడు.
కాజల్ మరియు నిషా ఇద్దరూ అతని వైపు తిరిగి "థాంక్స్" చెప్పి మళ్ళి ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకుంటూ మళ్ళి అతని వైపు తిరిగి "నువ్వు..." అన్నారు.
అతను "అవునూ... నేనే... మూడు నెలల క్రితం... డబ్బులు తీసుకొని మిమ్మల్ని దెంగకుండా మోసం చేసి వెళ్ళిపోయాను... గుర్తు వచ్చానా..."
కాజల్ మరియు నిషా ఇద్దరూ కోపంగా చూస్తున్నారు.
తన భుజం పై బ్యాగ్ మరో సారి సర్దుకొని "నా పేరు క్రిష్..... కాల్ బాయ్ క్రిష్" అని అన్నాడు.
2. సైకాలజీ... సెకండ్ సబ్జెక్ట్
కాజల్ మరియు క్రిష్ ఇద్దరూ సోఫా లో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. కాజల్ కోపంగా క్రిష్ ని చూస్తూ ఉంది. తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాదు.
క్రిష్ ఏమి ఇబ్బంది పడకుండా చుట్టూ చూస్తూ "మీ ఇల్లు చాలా బాగుంది, ఇండివిడ్యూల్ హౌస్... చాలా చాలా బాగుంది. పని వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారా..." అన్నాడు.
కాజల్ కోపంగా చూస్తూనే ఉంది.
క్రిష్ తనని చూసి నవ్వి "వస్తూ ఉంటారు లే..." అని తన ప్రశ్నకు తనే సమాధానం చెప్పుకున్నాడు.
కాజల్ ఏమి మాట్లాడలేదు.
క్రిష్ "ఈ సోఫా చాలా బాగుంది మెత్తగా... నీ సెలక్షన్ కదా" అని తన ప్రశ్నకు తనే సమాధానం చెప్పుకున్నాడు.
కాజల్ మొహంలో కోపం తగ్గినట్టు కనిపించినా తనకు మాట్లాడే ఉద్దేశ్యం అస్సలు లేదు.
క్రిష్ "ఈ టీవీ కూడా బాగుంది ఫీచర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి.. నీ సెలెక్షన్ అయి ఉండదు... కదా" అంటూ రివర్స్ సైకాలజీ వాడు.
కాజల్ నోరు తెరిచి "నాదే... నా సెలక్షన్.... ఈ ఇంట్లో అన్ని కూడా నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసినవే" అంది. క్రిష్ కి తెలుసు ఎలా మాట్లాడించాలి అని. మనసులో మాత్రం హ్యాపీ అయ్యాడు.
క్రిష్ "నిజంగానా నువ్వు పర్సనల్ గా సెలెక్ట్ చేసావా..." అని చాలా ఎక్సైటింగ్ గా అన్నాడు.
కాజల్ కూడా కొంచెం గర్వంగా "అవునూ, నా సెలక్షన్ ఇది అంతా" అంది.
క్రిష్ "అంతా నా" అని తల ఊపుతూ ఎక్సైట్ అవుతూ చెప్పాడు.
కాజల్ కూడా ఎక్సైట్ అవుతూ "ఇంకా పైన కంప్యూటర్ ఉంది... గేమింగ్.... " అంది.
క్రిష్ "వావ్... నిజంగా... సూపర్.... గేమింగ్ కంప్యూటర్" అంటూ చాలా హ్యాపీగా ఉన్నట్టు మాట్లాడుతాడు.
కాజల్ "చూద్దామా...." అంది.
క్రిష్ "హుమ్మ్" అంటూ పైకి లేచాడు.
కాజల్ పైకి కాకుండా నడుస్తూ కిచెన్ లోకి వెళ్ళింది, లోపల నిషా అంట్లు తోముతూ ఉంది.
కాజల్ "చూడవే... ఈ బట్టేబాజ్ గాడు....నా మీద రివర్స్ సైకాలజీ వాడుతున్నాడు" అంది.
క్రిష్ ఆ మాటలు విని "హహ్హహ్హ" అని పగల బడి నవ్వుతున్నాడు.
నిషా కూడా నవ్వుతుంది.
కాజల్ మాత్రం నవ్వు మొహం మార్చేసి సీరియస్ గా అన్నట్టు "సైకాలజీ... సెకండ్ సబ్జెక్ట్ ఇక్కడ.... నాతో గేమ్స్ కాదు" అంటూ లేని కాలర్ ఎగరేసింది.
క్రిష్ చిన్నగా నవ్వుతూ "సారీ" అని సైగ చేశాడు.
కాజల్ "పైన గేమింగ్ కంప్యూటర్ చూద్దాం రా రా..." అంది.
క్రిష్ "నేను రానూ..."
కాజల్ "పదా... వెళ్దాం.... "
క్రిష్ "హుమ్మ్... నేను రానూ..." అంటూ నవ్వుతున్నాడు.
కాజల్, క్రిష్ చేయి పట్టుకొని "రామ్మా వెళ్దాం" అంటుంది.
క్రిష్ "అయ్యో బలవంత పెట్టకండి... నేను రానూ" అంటూ విడిపించుకుంటాడు.
నిషా మనసులో "ఇదేదో అమ్మాయిని అమ్మాయి తుప్పల్లోకి తీసుకొని వెళ్ళడానికి బ్రతిమలాడుతున్నట్టు ఉంది" అనుకుంది.
కాజల్ క్రిష్ ని వంచి, భుజం చుట్టూ చేయి వేసింది. క్రిష్ చేతులు కట్టుకున్నాడు.
కాజల్ మాట్లాడుతూ "అభం శుభం తెలియని అమాయకులను చేసి లక్ష రూపాయలు తీసుకొని జంప్.... మళ్ళి కనపడింది లేదు...." అంది.
నిషా "అసలు సెక్యూరిటీ ఆఫీసర్లకు చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలో అర్ధం కాలేదు. మూసుకుని కూర్చున్నాం.... ఎవరికైనా చెప్పుకోవాలన్నా రెండు వైపులా సిగ్గుచేటు... అసలు మళ్ళి ఎందుకు వచ్చావ్..." అని అడిగింది.
కాజల్ "ఇంకేముంది... మళ్ళి డబ్బులు అవసరం వచ్చి వచ్చాడు.... కదరా బాడ్ కవ్..... ఇక్కడ రెండు వెధవ ముండలు ఉన్నాయి... పిచ్చోళ్ళను చేసి డబ్బు తీసుకొని దేంగేద్దం అనుకోని వచ్చాడు... కదా..." అంది
నిషా "గతంలో బూతులు కూడా మాట్లాడని మా అక్క, నువ్విచ్చిన దెబ్బ కి బూతులు మాట్లాడేస్తుంది"
క్రిష్ "మీ డబ్బు ఉపయోగపడింది... ఒక అమ్మాయిని, మా బిడ్డని సేవ్ చేయడంలో ఉపయోగపడింది"
కాజల్ "బిడ్డ...... నీకూ పెళ్లయిందా.... అయితే ఇంకేం కధ సుఖాంతం" అని చేతులు కట్టుకొని చూస్తుంది.
క్రిష్ "పెళ్లి చేసుకుంటా అన్నాను.... అయినా వినకుండా, బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది" అన్నాడు.
కాజల్ "అవునా" అని అయోమయంగా అడిగింది.
క్రిష్, తల దించుకొని "వాళ్ళ ఆయనతో వెళ్ళిపోయింది"
కాజల్ మరియు నిషా ఇద్దరూ "వాట్"
క్రిష్ "పిల్లలు కావాలని భార్యా భర్త ఇద్దరూ నన్ను అప్రోచ్ అయ్యారు.... "
కాజల్ "ఓహో..." అని అనుకున్నారు.
క్రిష్ "సమస్య వస్తే, నా పెళ్ళాం కాదు, నా బిడ్డ కాదు