బ్లాక్ రోస్ 9
naa telugu kathalu బ్లాక్ రోస్ 9 అప్పుడు కిరణ్ స్టూడెంట్స్ వచ్చి అడ్డుగా ఉన్నారు దానికి విన్ "రోయ్ మక్కల నాళే నిమ్మకు మ్యాచ్ ఇదారే ఈ దిను హాస్పిటల్ ఒగ్గబేడా రౌతర్ రౌతర్ రౌతర్" (రేయ్ రేపు మీకు మ్యాచ్ ఉంది ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళోద్దు పొండి పొండి) అని వార్నింగ్ ఇచ్చాడు దాంతో వాళ్లు వెనకు తగ్గారు అప్పుడు విన్, కిరణ్ చేయి విరిచి వెళ్లిపోయాడు.ఆ మరుసటి రోజు ఉదయం సెలక్షన్ కమిటీ అందరూ వచ్చి క్లబ్ లో ఉన్నారు ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ అని రాష్ట్రాల ప్లేయర్స్ వచ్చారు