బ్లాక్ రోస్ 6
naa telugu kathalu బ్లాక్ రోస్ 6 విన్ దాంతో పాటలు పెట్టి గోల గోల చేస్తున్నారు అప్పుడే స్పోర్ట్స్ క్లబ్ నుంచి వచ్చిన వర్ష ఆ గోల తట్టుకోలేక పైకి వెళ్లి అందరినీ తిట్టింది దాంతో విన్ "ఏయ్ ఎవరే నువ్వు నా షాప్ మీద అద్దెకు ఉంటూ నా మీద అరుస్తున్నావు బాడి లో kg కండ లేదు కానీ ఏమీ చూసుకుని అంత పొగరు" అని అన్నాడు, దానికి వర్ష "ఆగు మా అన్నయ్య కీ చెప్తా" అని ఫోన్ తీసింది దానికి విన్ నవ్వుతూ "మీ అన్న ఎప్పుడో అవుట్ అయ్యాడు" అని Skype లో తాగి పడిపోయిన సుధాకర్ నీ చూపించాడు విన్ దాంతో వర్ష కోపం తో నాన్న అని పిలిచింది అప్పుడు