బ్లాక్ రోస్ 2
naa telugu kathalu బ్లాక్ రోస్ 2 చిరాకుగా దాంతో కీర్తి జేమ్స్ నీ షాప్ లో వదిలేసి మళ్లీ విన్ దగ్గరికి వచ్చి "నా ప్రేమ విషయం ఏమీ చేశావు " అని సిగ్గు పడుతూ అడిగింది దానికి విన్ నవ్వుతూ కీర్తి నీ దగ్గరికి రా అని సైగ చేసి "నువ్వు నీ షాప్ మూసుకొని పోతే అప్పుడు ఆలోచిస్తా " చిరాకుగా చెప్పాడు దాంతో కీర్తి అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆ రోజు రాత్రి హఫీజా ఇంటికి రాక పోవడంతో వాళ్ల ఇంట్లో వాళ్లు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు, ఆ తర్వాత హఫీజా వాళ్ల నాన్న తిరిగి షాప్ కీ వెళ్ళి షాప్ తేరిస్తే హఫీజా శవం నీ లోపల వెళ్లాడ తీసి ఉంది దాంతో