బ్లాక్ రోస్ 12
naa telugu kathalu బ్లాక్ రోస్ 12 కీర్తి నుంచి ఫోన్ రాగానే అరుణ్ తన టీం నీ కీర్తి పోలీస్ గెస్ట్ హౌస్ లో జాగ్రత్తగా ఉంచమని చెప్పి తను నెక్స్ట్ ఫ్లయిట్ లో బెంగళూరు వస్తున్నా అని చెప్పాడు దాంతో వాళ్లు కీర్తి నీ తీసుకోని పోలీస్ గెస్ట్ హౌస్ కీ వెళ్లారు అక్కడ కీర్తి కొంచెం ఫ్రెష్ అయి పడుకుంది అప్పటికే ఉరుములు, మెరుపుల తో వర్షం మొదలైంది అప్పుడు అరుణ్, కీర్తి కోసం భోజనం తెచ్చి సర్వ్ చేయమని చెప్పాడు కీర్తి భోజనం చేస్తున్న సమయంలో అరుణ్ కూడా అదే డైనింగ్ టేబుల్ లో కీర్తి కీ ఎదురుగా కూర్చుని వీడియో కెమెరా పెట్టి "ఇప్పుడు