భారత గృహిణి 13

By | November 24, 2019
telugu sex stories భారత గృహిణి 13 ఆ రోజు మధ్యాహ్నం సంజనా, ఆనంద్ .. బిడ్ మీద ఇంకా సీరియస్ గా డిస్కస్ చేశారు... సాయంత్రం వరకు వాళ్ళ డిస్కషన్ సాగింది... దాదాపు 7pm అవుతుండగా .. "సంజనా... నీకు ఆలస్యమౌతుంది... ఇంటికి వేళ్ళు... రేపు మనం మళ్లీ కొనసాగిద్దాం.. రేపు మనకు ఓ ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది... ఓకే నా.. బాయ్.. ఫర్ నౌ.."   అన్నాడు ఆనంద్ "ఓకే సర్"   అని చెప్పి ఆఫీస్ నుండి బయట పడింది సంజన... ఆ రోజు ఆఫీసులో జరిగింది అంతా కలిసి సంజనలో ఆనంద్ పట్ల ఉన్న భావాన్ని మార్చేసింది... ఇప్పుడు ఆమెకు ఆనంద్ లో ఒక పెర్వేర్టెడ్ ముసలోడు కాకుండా విశేషమైన అనుభవం తో నిండిన మేధావి కనిపిస్తున్నాడు... ఆమె ఆనంద్ అనుభవం గురించీ, ప్రాజెక్టు గురించీ ఆలోచిస్తూ ఇంటికి చేరింది... "హే.. సంజూ.. ఎలా గడిచిందీ రోజు..." ఆతృతగా అడిగాడు వివేక్... "బాగానే గడిచింది... పిల్లలేరి..."   ఇల్లంతా నిశ్శబ్దం గా ఉండడం తో అడిగింది  సంజన "వాళ్ళు పైన రమేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు... ఏదో కిడ్స్ పార్టీ ఉందట... ఇందాకే వెళ్లారు... 9 వరకు వచ్చేసారు.." "ఏమన్నాడు మీ బాస్... ప్రాబ్లెమ్ ఏమీ లేదు కదా..." "ఏం లేదు వివేక్... అతడు నార్మల్ గానే బిహేవ్ చేసాడు.. కాకపోతే మేం చేస్తున్న ప్రాజెక్టే పెద్ద తలనొప్పి వ్యవహారంలా ఉంది..."   "ఓహ్... ఓకే"   అన్నాడు వివేక్... అతని వాయిస్ లో ఒకరకమైన నిరుత్సాహం వినబడింది  సంజనకు...  ఆమెకు అది విని చిరాకేసింది... ఏమీ మాట్లాడకుండా...  తమ రూంలోకి వెళ్ళిపోయింది...  స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్జింది... "అయితే  మీ బాాస్ నిన్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడ్డం గానీ... చూడడం గానీ చేయలేదన్న మాట..." అడిగాడు వివేక్ "లేదు..."   ముక్తసరిగా జవాబిచ్చింది సంజన...

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *