నాల్గవ భాగం
(విన్యా అక్క ప్రస్తుతం & గతం)
*******************************
ఉదయం లేచి వంట చేసి టిఫిన్ కట్టి పెట్టాను. ఇంతలో విన్యక్కా కాల్ చేసింది. ఏంచేస్తున్నావ్ ఎలా ఉన్నవని అడిగింది. ఇలా ఆయనకు రెండు రోజులు కంపెనీ పని మీద అక్కడే వుండాలంటే ఒక జత బట్టలు సర్దుతున్నాను అన్న. ఐతే నువ్వొక్కతివే ఉంటావా అంది. అంతే కదా అన్నాను. ఒకసారి ఫోన్ మీ ఆయనకివ్వు అంది. సరే అంటూ ఇచ్చాను. కొంచంసేపు మంచి చెడు అడిగి ఎలాగో ఉండట్లేదు కదా దారిలో వెల్తూ రమ్యని నా దగ్గర దింపి వెళ్ళు. నాతో పాటే ఉంటుంది. సరే అంటూ నన్ను త్వరగా రెడీ అవ్వు మీ అక్కా వాళ్ళదగ్గర ఉండు రెండు రోజులు అన్నారు.
సరే అని బ్లూ సారీ కట్టుకుని, వెల్తూ శిల్పకి చెప్పి బైక్ ఎక్కి వెళ్లిపోయాం. నన్ను అక్కా ఇంటిదగ్గర దింపేసి వెళ్లిపోయారు. అక్క నైట్ ప్యాంటు, టీ షర్ట్ మీద బయటికి వచ్చింది బైక్ సౌండ్ విని. లోపల బ్రా వేయలేదనుకుంటా సళ్ళు ఊగుతూ కనిపించాయి. ఆయన కూడా చూసి చూడనట్టు ఉన్నారు. అక్క లోపలికి రమ్మని చెప్పిన కంపెనీకి లేట్ అవుతుంది, ఎలాగో తీసుకెళ్లేప్పుడు వస్తాను కదా అని అయన వెళ్లిపోయారు.
నన్ను గేట్ దగ్గరే కౌగిలించుకుని ఎన్ని రోజులైన్ది నిన్ను చూడక అంటూ, పద లోపలికి అంటూ బ్యాగ్ తీసుకొని వెళ్ళాం.
అది ఒక ఇండిపెండెంట్ విల్లా. చూడగానే కళ్ళు జిగేలు అనేలా ఉంది. చుట్టూ పార్క్, స్విమ్మింగ్ పూల్, రెండు కార్స్ ఆగి ఉన్నాయి. ఇంటి లోపల చూస్తే, పెద్ద హాల్, సోఫా, కిచెన్, పెద్ద టీవీ, రెండు బెడఁరూం. హాల్ లొపల నుండీ మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. డూప్లెక్స్ హౌస్ లాగా. పైకి వెళ్దాం అంటే వెళ్ళాను. పైన కూడా 3 పెద్ద బెడఁరూం, పెద్ద పెద్ద మంచాలతో, బాత్రూంలు కూడా పెద్దవే. అన్ని చేయించాక పద మా బెడఁరూం లోకి అంది.
లోపలికి వెళ్ళగానే చల్లగా