బందీలు – బానిసలు 53
telugu sex stories బందీలు - బానిసలు 53 ఎవరి లోకంలో వాళ్ళు బిజి .. ఎంతగా బిజి అంటే .. హంసు బర్త్ డే రేపే అయినా ఎలాంటి హడావుడి లేదు .. గోపాలం హౌస్ అరెస్ట్ తర్వాత పూర్తిగా మారిపోయాడు .. దెంగుడుకి దూరంగా ఉండడం .. తన లోకం తాను .. అలాగని కూతురి బర్త్డే మర్చిపోయేంత కాదు .. నైట్ .. హంసు పడుకుని ఫోన్ చూసుకుంటుంటే గోపాలం వస్తాడు ..
"హంసూ .. రేపు నీ పుట్టిన రోజురా .. ఇరవై ఒకటో పుట్టిన రోజు .. సెలెబ్రేషన్స్ ప్లాన్ చేద్దాం "
"వద్దు నాన్నా .. నాకు మూడు లేదు .. ఎందుకో కూడా నీకు తెలుసు "
"నిజమే .. నీ బాధని అర్ధం చేసుకోగలను .. కానీ మనమేం చేయగలం .. ఇప్పుడు మన రెండు ఫామిలీస్ మధ్య గ్యాప్ వచ్చింది .. మల్లి కలవడం కుదరదు"
"అలాగైతే .. మన నలుగురమేగా .. ఇంట్లోనే కేక్ కట్ చేసుకుందాం "
"మరీ అంత సింపుల్ గానా ?"