బాల 20
telugu sex stories బాల 20 ఇద్దరం కలిసి కూర్చొని తినడానికి తెచ్చుకున్న అన్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాము. నేను బంగ్ సీసాకి మూతలాగా చుట్టి ఉన్న ఆకు నార ఓపెన్ చేసి రెండు గుక్కలు తాగాను. సుగంధ ద్రవ్యాల మేళవింపుతో తియ్యగానే ఉండడంతో మళ్లీ ఓ రెండు గుక్కలు తాగి మున్నాని తాగమని సీసా అందించాను. .... నాకొద్దు మేడం మీరే తాగండి అని అన్నాడు మున్నా. .... ఏం పరవాలేదులే తాగు ఎంచక్కా ఇద్దరం కలిసి నవ్వుకుందాం అని సరదాగా అన్నాను. .... ఆ మాటకి మున్నా కూడా సరదాగా నవ్వుతూ, ఇది తాగిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ తాగాడు. సీసాని చేతులు మార్చుకుంటూ సగం బాటిల్ తాగేసాము. అప్పటికే దాని మహిమ చూపించడం మొదలు పెట్టింది కాబోలు ఇద్దరి మొహాల్లో నువ్వు నాట్యమాడుతోంది.
తెచ్చుకున్న బజ్జీలు సమోసాలు మందు కొట్టినప్పుడు మంచింగ్ లాగా తింటూ, ఇంకేంటి మున్నా,,, మరి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అని అడిగాను. .... మున్నా నవ్వుతూ, ఊరుకోండి