బీ టెక్ అక్క 9
naa telugu kathalu బీ టెక్ అక్క 9 వల్లి : ఛీ నువ్వు మారవు రా....రేయ్ వివేక్ వీడికి కొంచెమ్ దూరంగా ఉండు....(అని వెళ్ళిపోయింది).మేము అంత నవ్వుకున్నాం....కౌశిక్ : ఇంటర్ లో ఉన్నప్పుడు గూబ వాసిపోయేలా కొట్టేసింది రా బాబు....ఉప్పు : నువ్వు ఎదో చేసే ఉంటావ్ రా అది చెప్పు ముందు.కౌశిక్ : చిన్న కవిత రాసాను రా దాని మీదకార్తిక్ : కవితా ఎం రసావ్ రాకౌశిక్ : హ నేడే మా వల్లి పెళ్లి కావాలి మళ్ళీ మళ్ళీ అని రాసాను..... దానికే కొటేసింది..మేము నవ్వుకున్నాం....నేను : జోక్స్ ఏ పార్ట్.... మీరు సీరియస్ గా ఒకే అంటే స్టోరీ రాస్తా....మిగతా ముగ్గురు ఒకేసారి యహ్ ఒకే అన్నారు.ఈవెనింగ్ బస్ లో స్వప్నక్క పక్కన కూర్చున్న......క్లాస్ లో