బీ టెక్ అక్క 3
naa telugu kathalu బీ టెక్ అక్క 3 నేను హాయ్ అని పలకరించి విండో సీట్ లో కూర్చున్న నా పక్కన స్వప్నక్క కూర్చుంది..... మా ముందు సీట్ లో వల్లి అక్క కూర్చుంది... తనని కూడా పలకరించా.స్వప్నక్క : ఏంటి నిన్న కనిపించలేదు ఈవెనింగ్నేను : ఫ్రెండ్ తో బైక్ మీద వెళ్ల అక్కవల్లి : నువ్వు కూడా బైక్ తెచ్చు కో రా నేను : ఇంట్లో అమ్మ ఒకటే టార్చర్ అక్క బైక్ మీద వద్దు అని....రోడ్ అసలే కన్స్ట్రక్షన్ లో ఉంది కద.స్వప్న : హా కాలేజ్ బస్ ఉంది కదరా ఇంత లాంగ్ బైక్ ఎందుకు లే.వల్లి : అవును లే వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి లే.బస్ బయలు దేరింది ఇంక స్వప్నక్క మాటలకి అడ్డు లేదు అనేలా ఒకటే నస ఏంటో ఇద్దరి అక్కల టాపిక్స్ ఎక్కడికి పోతున్నాయో నాకు అర్ధం కాలేదు..... నాకు మాత్రం