అశ్వహృదయం 5
telugu sex stories అశ్వహృదయం 5 4.1 పొగడ్తలు
“అన్నా , తెల్లారతా ఉంది పందండి ఇంటికి పోదాం” అని వాటిని కట్టెలకు మద్యలో కట్టి ఆ కట్టే ఆ చివరా ఈ చివరా ఇద్దరు మోసుకొంటు కిందకు దిగ సాగారు.
5 పందులు దొరికాయి. రెండు తుపాకి దెబ్బలకు , మూడు బల్లెపు పోట్లకు , రెండో గుంపులో ఒకడికి కాలు చీలుకొని పోయింది. పెద్దగా ఉన్న వాటిలో ఒకటి తప్పించుకొని ఒకడి కాలు కొరికింది, వాళ్ళ దగ్గర ఉన్న టవల్ తో వాడి కాలికి కట్టు కట్టి వాడిని మోసుకొని వచ్చారు ఇంటికి.
ఉరి బయట బండ మీద వాటిని కోసి బాగాలు పెట్టారు వేటకు వచ్చిన వారికి అందరికీ, ఎవ్వరి చేతి దెబ్బకు అవి దొరికాయో వారికి ఓ బాగం ఎక్కువ గా ఇస్తారు అది అక్కడున్న ఆచారం.
“ఓరే శివా, నా బాగం కూడా నువ్వే తీసుకో”