అశ్వహృదయం 2
telugu sex stories అశ్వహృదయం 2 2. పందెం
“మీ కాలీజీ గొడవ ఆపుతారా , ఈరోజు ఈ మూల నుంచి ఆ మూలకు ఎవ్వరు ముందు వెళతారో చూద్దాం” అన్నాడు మబ్బోడు , రాము కు మేము పెట్టు కొన్న పేరు.
“ఏందిరా , వీడికి ఇప్పటికి వేలుకవ వచ్చింది , వచ్చీ రాగానే పందెం అంటాఉన్నాడు , ఎరా మబ్బు ఏమైనా కల కన్నావా ఎంది నిద్రలో” అన్నాడు అది నవ్వుతు.
“నీ యక్కా , ముందు పందెం గెలిచి ఆ తరువాత చెప్పు ఎవ్వరు మబ్బో” రాము.
“ ఒరే , ఈ పందేలు అవ్వీ ఎందుకు గానీ, రోంచేపు ఈత కొట్టి పోదాం పదండి” శివ
“లేదురా , పాపం వాడు మాట్లాడక మాట్లాడక ఓ మాట మాట్లాడితే అలా తీసేస్తే ఎలారా , ట్రై చేద్దాం” చంద్రా.
“నువ్వే చెప్పరా , ఎంది పందెం ఎక్కడ నుంచి