అందమైన మాయ 9
telugu sex stories అందమైన మాయ 9 ధనుంజయ్ ఆమె భుజం తట్టి ఓదార్చాడు. ‘Control yourself Sunayana… నీకు తెలుసు కదా, మన line of work లో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోకూడదు. ఎడారిలో నడిచేవాడికి దగ్గర్లో ఒయాసిస్ వుందన్న ఊహే కొండంత బలం. ఈ కిరీటి నీ మనసుకి ఒయాసిస్ లాంటివాడు అనుకో. లోకం మరీ దారుణంగా అనిపించినప్పుడు ఈ అబ్బాయిని గుర్తు తెచ్చుకో. He will be a source of strength for you. అలాగే ఎడారిలో బతకాలంటే ఒయాసిస్ లో నీళ్ళు తాగాలి. మన పనిలో ఒకవేళ అవసరం ఐతే ఈ అబ్బాయిని వాడుకుంటావు కదా?’ అని అడిగాడు.
సునయన కళ్ళల్లోంచి ఉబుకుతున్న నీటిని తుడుచుకుంటూ ‘ఊ’ అని చెప్పింది.
‘మనం ఈ ఊరు వచ్చిన పని పూర్తి అయినట్లేనా’ అడిగాడు ధనుంజయ్. ‘ఆ, అనుకోకుండా పరిచయం ఐనా మనకు కావాల్సిన చాలా డీటైల్స్ కిరీటే చెప్పాడు. మిగతా వాళ్ళ దగ్గర విన్నట్లే ఈ ఊళ్ళో పంచలోహ విగ్రహం వున్నది నిజం. అన్నిటికంటే ముఖ్యమైన detail. పండుగ టైమ్ లో కాక మిగతా రోజుల్లో విగ్రహం ప్రెసిడెంట్ గారి ఇంట్లో పెట్టి వుంచుతారుట’ అని చెప్పింది సునయన.
‘గుడ్, గుడ్. మన పని మనం చేశాం. మిగతా అంతా వినయ్ చేతిలో వుంది. విగ్రహం దొంగిలించడం ఎలా అన్నది అతగాడికి వదిలిపెడదాం’.
సునయన నుండి విడివడ్డాక కిరీటి మామూలు మనిషి కావడానికి కొన్ని రోజులు పట్టింది. ఆ తర్వాత ఆమెను మర్చిపోయాడు అని కాదు, ఎప్పటికైనా తనని కలవాలి అన్న ఒక లాంగ్