అందమైన మాయ 43
telugu sex stories అందమైన మాయ 43 ఒక ఉదాహరణ - మన తెలుగు వారి పంచాంగం ఎంత elegant అంటే మాటల్లో చెప్పడానికి వీలు కాదు. కాలాన్ని గణించడంలో అత్యుత్తమమైన మార్గాల్లో ఇది ఒకటి. ఈ సోది అంతా ఎందుకంటే మన చరిత్రకారుల్లో కొందరికి భయం ఎక్కువ. B.C. లో జరిగిన చరిత్ర, అప్పటి సంఘటనల గురించి రాయాలంటే వీరికి నామోషీ. ఆధారాలున్నా కూడా మన దేశంలో బయటపడుతున్న చారిత్రిక కట్టడాల వయసు వందల సంవత్సరాలు ముందుకి జరిపేసి క్రీస్తు శకం 7, 8 శతాబ్దాలు అని రాసేస్తారు. సిగ్గు సిగ్గు.
సింధు నాగరికతకూ, అంతకు ముందు వెల్లివిరిసిన నాగరికతల్లోనూ సూర్యుడికి ప్రత్యేక స్థానం వుంది. ఇక మన వేదాల సంగతి చెప్పనవసరం లేదు.
మనందరం పాఠ్యపుస్తకాల్లో ఓ పేరు వినే వుంటాం. హ్యూఎన్ త్సాంగ్ అని. 6వ శతాబ్దంలో అఖండ భారతదేశంలో విరివిగా పర్యటించాడు ఆయన. ముల్తాన్ (సెహ్వాగ్ triple century చేసిన చోటు) నగరంలో ఇప్పుడు శిధిలావస్థలో ఒక సూర్యుడి గుడి వుంది. హ్యూఎన్ త్సాంగ్ ఆ గుడి గురించి రాస్తూ బంగారంతో తయారు చేసిన సూర్యుడి విగ్రహం గురించి, కెంపులతో తయారైన ఆయన కనుల గురించీ, రత్నాలు, రాశులు పొదిగిన తలుపులు, బంగారం తాపడం చేసిన శిఖరం గురించీ రాశాడు. ఇది చారిత్రిక నిజం. నేను కల్పించింది