అమ్మాయి ప్రేమ పరిణయం 16

By | February 14, 2020
telugu storiea kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 16 ముక్త ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. సంజయ్ కోసం వెయిట్ చేస్తోంది. అప్పటికే చరిత ఆఫీస్ కి వెళ్ళిపోయింది. సారిక ఇంకా ఊరి నుండి రాలేదు. ఇంకో రెండు మూడు రోజులదాకా రానని చెప్పింది."రోజూ ఈ పాటికి వచ్చేసేవాడే ఇవాళెందుకని ఇంకా రాలేదు" అనుకుంటూ అతనికి కాల్ చేసింది."వచ్చేస్తున్నా ఒక ఫిఫ్టీన్ మినట్స్" అన్నాడు సంజయ్.సంజయ్, ముక్త ని పిక్ చేసుకొని ఆఫీస్ కి స్టార్ట్ అయ్యాడు. "ఏంటి ఇవాళ ఇంత లేటయ్యింది""సారీ నిన్న నైట్ ఇంటికొచ్చేసరికి బాగా లేట్ అయ్యింది. అదీ కాక నిన్న గోల్కొండ ఎక్కేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. దాంతో లేచేసరికి బాగా లేట్ అయ్యింది.""హు...ఏంటో అప్పుడే ముసలోడిలా మాట్లాడుతున్నావు""ఏం చేద్దాం చెప్పు ఈ మధ్య నడక అలవాటు పూర్తిగా తప్పిపోయింది. అది సరే గానీ నిన్న నీ ఫోన్ షాపింగ్ ఏమయింది.""టట్టటాయి" అని ఫోన్ అతని ముందు ఆడించింది "చూడు ఎలా ఉంది""ఏది ఇటీ" అని ఫోన్ని చేతిలోకి

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *