అమ్మతనం 97
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 97 హెల్ప్ హెల్ప్ హెల్ప్ ....... నా దేవకన్య కేకలకు కళ్ళు తెరిచాను . అతిదగ్గరగా దేవకన్య అందమైన కోపం ...... కేకలతోపాటు నన్నే మైమరచి గుడ్ మార్నింగ్ చెప్పాను .
దేవకన్య : హెల్ప్ హెల్ప్ ......
అర్థమైపోయి మహిని వదిలి అమాయకంగా చేతులుకట్టుకుని కూర్చున్నాను .
ఏమైందే ఏమైందే .......
దేవకన్య : కేకలువేసిన గంటకువస్తే ఎలానే డార్లింగ్స్ - చూడండి చూడండి ఏమీ ఎరుగనట్లు ఎంత బుద్ధిమంతుడిగా కూర్చున్నాడో చేసిందంతా చేసి .........
సిస్టర్స్ : ఏమిచేసారే ...... ? .
దేవకన్య : గట్టిగా పట్టుకున్నాడే - నేను కేకలు వెయ్యకపోయుంటే రేప్ చేసేసేవాడు - మీమహేష్ సర్ బ్యాడ్ బ్యాడ్ బాయ్ ......
సిస్టర్స్ : లేదు లేదు మహేష్ సర్ వెరీ వేరు గుడ్ బాయ్ అంటూ నవ్వుకుంటున్నారు.
దేవకన్య : హలో బ్రదర్ ...... ఎలా పట్టుకున్నావో వాళ్లకు చెప్పు ......
నేనా ..... ? పట్టుకున్నానా ...... ? .
దేవకన్య భద్రకాళీ అవతారంలో నామీదకు ఎగబ్రాకి ఛాతీపై కొడుతోంది ........
సిస్టర్స్ : అయిపోయింది ....... మహేష్ సర్ నేరుగా స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటారు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు - ఒసేయ్ మహీ ...... ఇక నువ్వు ప్రేమతో ఎన్ని ముద్దులైనా పెట్టుకోవచ్చు .
దేవకన్య : తియ్యదనంతో నవ్వుకుని , డియర్ లవ్లీ బ్రదర్ ...... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ హృదయంపై ముద్దులవర్షం కురిపిస్తోంది .
సిస్టర్స్ : ఎంజాయ్ వే , మేము వెళ్లి రెడీ అవుతాము అంటూ వెళ్లారు .
దేవకన్య : నీ దేవకన్య స్పర్శకే ఇలా అయిపోతే ఎలా అంటూ నా నిలువునా నా ప్రక్కనే వాలిపోయి ప్రేమతో హత్తుకుంది . దేవుడి ప్రేమ పొందే అదృష్టం అన్నది ఏ భక్తురాలికి దొరుకుతుందో చెప్పండి అంటూ బుగ్గపై ముద్దుపెట్టబోయి నో నో నో ఇప్పుడుకాదు నా ప్రియమైన దేవుడికి ...... నా అంతులేని ప్రేమను వ్యక్తపరిచినతరువాత అంటూ చేతితో బుగ్గపై ముద్దులుపెడుతోంది - ఇలా ప్రేమతో హత్తుకుని ముద్దులుపెడితే రోజంతా ఇలానే ఉండిపోతావు అంటూ తియ్యదనంతో నవ్వుకుంది - మా మంచి