అమ్మతనం 96

By | January 26, 2023
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 96 లంచ్ బెల్ వరకూ అలా చిలిపిపనులతో గడిచిపోయింది . అమ్మకు మెసేజ్ చెయ్యడానికి మొబైల్ తీసాను . దేవకన్య : మొబైల్ తరువాత చూసుకోవచ్చు అక్కడ హాస్టల్ దగ్గర నీ ఫ్యాన్స్ ప్లేట్స్ పట్టుకుని ఎదురుచూస్తుంటారు అంటూ లేచి లేపి నాచేతిని చుట్టేసింది . ఆఅహ్హ్ ..... సిస్టర్స్ ఏ సమయంలో నా దేవకన్యకు స్వీటెస్ట్ పనిష్మెంట్ ఇచ్చారోకానీ ........ దేవకన్య : అవసరం లేదు అవసరం లేదు , నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్లకు అర్థమైపోయిందిలే నడువు ....... అయితే ok - థాంక్యూ సిస్టర్స్ అంటూ దేవకన్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టి బయటకు నడిచాము . మొబైల్ తీసి అమ్మా ...... క్లాస్సెస్ అయిపోయాయి మీకూ లంచ్ టైం అయితే కాల్ చేస్తాను అని మెసేజ్ పెట్టాను . వితిన్ సెకన్స్ లో అమ్మనుండే కాల్ వచ్చింది - అయ్యో మహేష్ 12:30 నుండే వెయిటింగ్ ఇక్కడ ....... అంటే మా అమ్మకు 12:30 కే లంచ్ బ్రేక్ అన్నమాట ....... స్కూల్ టైమింగ్స్ అలానే ఉంటాయి ఆమాత్రం తెలియదు దేవుడు అంటూ భుజంపై సున్నితంగా కొరికేసింది దేవకన్య ...... స్స్స్ ....... అమ్మ : ఏమైంది మహేష్ ....... దేవకన్య : చెప్పావో దెబ్బలుపడతాయి - గట్టిగా కొరికేస్తాను . విద్యు సిస్టర్ : ఒసేయ్ ఒసేయ్ మహీ డార్లింగ్ ...... , మహేష్ సర్ ...... అమ్మకు అపద్దo చెబుతారా నీపిచ్చికాకపోతే ....... దేవకన్య : అవునుకదా అయిపోయాను ...... " అమ్మకు వినిపించినట్లు నవ్వుతూనే ...... ఏమైంది మహేష్ - కొరికేసిందా ? " దేవకన్య : ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ బ్రదర్ ప్లీ......జ్ ...... ఊహూ ఊహూ అంటూ నా హృదయంపై చేతినివేసుకుని , అవునమ్మా అన్నాను . అమ్మ : రానురాను రాక్షశిలా తయారవుతోంది - ఆ రాక్షసిని నువ్వూ కొరికేయ్యి మహేష్ , నేను చూసుకుంటాను . లవ్ టు లవ్ టు అమ్మా ...... కానీ అంత ధైర్యం మీ మహేష్ కు లేదు . అమ్మ : అంతలా భయపెట్టిందన్నమాట రాక్షసి .......

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *