అమ్మతనం 94
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 94 అంటీ - రవిగారు కూడా గుడ్ నైట్ చెప్పి వెళ్లారు .
దేవకన్య : అక్కయ్యల పెదాలపై ఆ సంతోషం ...... లవ్ ..... థాంక్యూ బ్రదర్ - ఎంప్లాయిస్ ను ఇంతలా చూసుకునే చైర్మన్ ప్రపంచంలో ఎక్కడా ఉండరు , ముద్దొచ్చేస్తున్నావు బ్రదర్ అంటూ బుగ్గపై చేతితో - హృదయంపై పెదాలతో ముద్దులుపెట్టి ఆనందిస్తోంది .
ఈ ముద్దులు దివ్యక్క - చెల్లెమ్మ - నా ప్రియాతిప్రియమైన ఈ సిస్టర్ కే చెందాలి .
Why why why అంటూ ముగ్గురూ అడిగారు .
మీ చెల్లెళ్లు ఎప్పుడైతే " MIMDK " మీనింగ్ చెప్పేసారో ఆక్షణం నుండీ మీ ముగ్గురే లీగల్ గా మన కంపెనీ చైర్మన్స్ అయిపోయారు - మేనేజర్స్ ..... రేపు రిజిస్టర్ కూడా చేసేస్తారు , మేము ముగ్గురం ..... మీ కింద ఎంప్లాయిస్ మాత్రమే అదీ మీకిష్టమైతేనే ....... , డియర్ సిస్టర్ congratulation ..... అంటూ నావైపు ఆరాధనతో చూస్తున్న దేవకన్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
కృష్ణగాడు - బావగారు : చైర్మన్స్ ...... బుద్ధిగా ఉంటాము మమ్మల్ని పీకెయ్యకండి - any వే congratulations........
దివ్యక్క - చెల్లెమ్మ ...... కృష్ణగాడి - బావగారి పెదాలపై ముద్దులుపెట్టి వచ్చి మా ఇద్దరినీ చుట్టేశారు . అన్నయ్యా అన్నయ్యా ......
ఇది నా నిర్ణయం కాదు అమ్మల నిర్ణయం - అమ్మలు ...... పిల్లలద్వారా తెలియజేసారు - అమ్మల నిర్ణయాన్ని కాదనే ధైర్యం నాకైతే లేదు - ఇక మీ ఇష్టం అమ్మలతో మీరే మాట్లాడుకోండి .
ముగ్గురి పెదాలపై తియ్యనైన నవ్వలు - మీ ఆనందమే మా ఆనందం అన్నయ్యా అన్నయ్యా అంటూ నా హృదయంపై దేవకన్య బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రాణంలా హత్తుకున్నారు .
లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ దివ్యక్క - చెల్లెమ్మలతోపాటు దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టబోయి ఆగి చేతితో ముద్దుపెట్టి మురిసిపోయాను .
మళ్లీ గిల్లేసింది దేవకన్య .......
స్స్స్ స్స్స్ ...... గిల్లీ గిల్లీ కందిపోయేలా ఉంది .
చెల్లెమ్మ : అయితే వద్దని చెప్పనా అన్నయ్యా ......
నో నో నో చెల్లెమ్మా ప్లీజ్ ప్లీజ్ అంతపనిమాత్రం చెయ్యకు ,