అమ్మతనం 93
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 93 పిల్లలు ..... దేవకన్య - దివ్యక్కల చుట్టూ చేరి , అక్కయ్యలూ - అన్నయ్యలూ ...... మాకిప్పుడే వెళ్లాలని లేదు మరికొద్దిసేపు ఉండాలని ఉంది .
దేవకన్య దివ్యక్క వాళ్ళు : ఎవరు వెళ్ళమని చెప్పారు అంటూ హత్తుకున్నారు .
పిల్లలు : నాన్నలు చెప్పారు మహేష్ సర్ రాగానే అందరమూ ఆహ్వానించి హైద్రాబాద్ వెళ్లిపోదాము అని .......
నోవే ..... , అన్నయ్యలూ ..... ఇక్కడికి ఫ్యామిలీతోపాటువచ్చి వైజాగ్ అందాలను - అరకు అందాలను మరియు ముఖ్యంగా పిల్లలకిష్టమైన జూ - మ్యూజియం - కేవ్స్ చూడకుండా పంపిస్తానా ...... ? .
పిల్లలు : యాహూ యాహూ ....... లవ్ యు లవ్ యు అన్నయ్యా ......
నేనున్నానుకదా చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ...... , మీ స్కూల్ మిస్ అవ్వబోతోంది కదా అని మీ అమ్మానాన్నలు ఫీల్ అవుతారేమో ......
అన్నయ్యలు : మన స్కూల్స్ లో జాయిన్ చెయ్యాలని ఇంతకుముందు స్కూల్స్ లోనుండి TC లు తీసుకొచ్చేసాము మహేష్ సర్ ......
అయితే ప్రాబ్లమే లేదు - వదినలూ ...... మీకేమైనా పనులున్నాయా ? .
పిల్లల అమ్మలు : దేవుడి వరాలను ఏ భక్తురాళ్లు కాదంటారు మహేష్ సర్ మాకైతే ఇష్టమే ........
అన్నయ్యలు : అధికాదు మహేష్ సర్ ...... , బోలెడన్ని ఆర్డర్స్ ఉన్నాయని మేనేజర్స్ చెప్పారు .
మేనేజర్స్ ఆర్డర్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసేయ్యండి - అవసరమైతే డీలర్స్ కు డబల్ అమౌంట్ ను వెనక్కు ఇచ్చెయ్యండి . పిల్లలు - వదినలు ...... ఎన్నిరోజులైతే అన్నిరోజులు వైజాగ్ అందాలన్నీ తనివితీరా చూసాకనే హైద్రాబాద్ ప్రయాణం , వెంటనే ఆ ఏర్పాట్లు చెయ్యండి .
మేనేజర్స్ : అలాగే మహేష్ సర్ ........
దేవకన్యవైపు కన్నుకొట్టాను .
దేవకన్య మళ్లీ స్వీట్ వార్నింగ్ ఇచ్చి , ok నా పిల్లలూ ......
పిల్లలు : డబల్ ok యాహూ యాహూ ....... , అక్కయ్యలూ ..... మీరూ మాతోపాటు వస్తారా ? .
దేవకన్య - దివ్యక్క : ఒకరిముఖాలుమరొకరు చూసుకున్నారు , మాకైతే చాలా చాలా ఇష్టం చెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ..... కానీ మీ అన్నయ్యలు ఉన్నారే పుస్తకాల పురుగులు ఒక్క క్లాస్ మిస్ అయినా ఆరోజంతా