అమ్మతనం 83
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 83 చెల్లెళ్ళూ - మహేష్ సర్ - అన్నయ్యా - డియర్ బ్రదర్ ....... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ పిల్లలను హత్తుకుని అమాంతం పైకెత్తి సంతోషాలను వ్యక్తం చేస్తున్నారు సిస్టర్స్ - దివ్యక్క - దేవకన్య .......
లవ్ యు టూ సిస్టర్స్ - దివ్యక్కా - చెల్లెమ్మా - డియరెస్ట్ సిస్టర్ & పిల్లలూ ....... మీ సంతోషం కంటే ఇంకేమికావాలి , అమ్మలకు కూడా ముద్దులుపెడితే .......
అందరూ సంతోషాలతో కళ్ళతో సైగలుచేసుకుని , మేము ముద్దులుపెట్టినది కూడా అమ్మలకే అన్నయ్యా - డియర్ గాడ్ బ్రదర్ అంటూ నవ్వుకున్నారు , నాదగ్గరికివచ్చి హృదయంపై మళ్లీ ముద్దులు కురిపించారు .
లవ్ యు లవ్ యు దివ్యక్కా - చెల్లెమ్మా - బుజ్జిచెల్లెళ్ళూ ...... మరి నాకు లేవా ముద్దులు .......
అంతే అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ పోటీపడుతూ బుగ్గలపై ముద్దులవర్షమే కురిపించారు . చివరన దేవకన్య వచ్చి లవ్లీ & బిగ్గెస్ట్ సర్ప్రైజ్ డియర్ బ్రదర్ - ఇలాంటి బిగ్ & costly సర్ప్రైజ్ ను ఊహించనేలేదు లవ్ ....... థాంక్యూ థాంక్యూ సో సో మచ్ అంటూ హృదయంపై పెదాలతో మరియు బుగ్గపై చేతితో ముద్దులుపెట్టి నా చేతిని చుట్టేసింది .
ఆఅహ్హ్హ్ ఆఅహ్హ్హ్ ...... చాలు చాలు ......
దేవకన్య : అవును చాలు చాలు ...... , నేను చేతిని చుట్టినది నిన్ను పడిపోకుండా పట్టుకోవడానికి మాత్రమే .......
అవునా అంతేనా ప్చ్ ....... , నా దేవకన్య సిస్టర్ టచ్ చేస్తేనే చాలు మహదానందం అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , భయపడుతున్నాను .
దేవకన్య కోపంతో చూస్తూ ( ఆ ముద్దేదో పెదాలతో పెట్టొచ్చుకదా - బుగ్గపై పెట్టడానికే ఇంత భయమైతే ఇక పెదాలపై ఎలా ఎప్పుడు పెడతావో ఏమిటో ) భుజంపై కొరికేసింది .
స్స్స్ స్స్స్ అంటూ రుద్దుకుంటూనే ఆనందిస్తున్నాను - ఇలాగే నా ఏంజెల్ సిస్టర్ కొరుకుతూ గిల్లుతూ కొడుతూ రక్కేస్తూ ఉండాలి ఉమ్మా ఉమ్మా .......
దేవకన్య పెదాలపై అందమైన నవ్వులు ......
ఆఅహ్హ్ ...... ఇలా నవ్వితే ఇక అంతే ఈ హృదయం