అమ్మతనం 76

By | October 20, 2022
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 76 మీ బుజ్జిఅన్నయ్య వచ్చాడా ..... ? అంటూ డోర్ వైపు చూస్తే డోర్ పూర్తిగా క్లోజ్ చేసి ఉంది . దేవకన్య : నిన్నే బ్రదర్ ...... , అమ్మను ...... నాకంటే ఎక్కువగా ఎవ్వరూ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోలేరు . షాక్ లో ఉండిపోయాను - ఏంటి మహీ కొత్తగా బ్రదర్ ...... ? అంటూ తలగోక్కున్నాను . విద్యు సిస్టర్ అయితే the మోస్ట్ గుడ్ న్యూస్ అన్నట్లు ఆనందిస్తోంది . దేవకన్య : నవ్వుకుని , కొన్ని నిజాలు చెదుగానే ఉంటాయి బ్రదర్ ...... , నిజమే కదా అమ్మను ...... ఒక కూతురు కంటే ఎక్కువ ప్రాణంలా చూసుకునేది ఎవరు ? . ఎవరు ...... ? . విద్యు సిస్టర్ : అన్నయ్య లేక తమ్ముడు ....... ? అంటూ నోరెళ్ళబెట్టాను . దేవకన్య : అవును బ్రదర్ ...... అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . అమ్మను ఎలా చూసుకుంటున్నావో రెండు కాల్స్ లో అర్థమైపోయింది కాబట్టి ఇకనుండీ బ్రదర్ అనే పిలుస్తాను బ్రదర్ ....... మహీ ..... బ్రదర్ అనిమాత్రం పిలవకు - నిద్రమొత్తం ఎగిరిపోయింది . దేవకన్య : హ హ హ ....... సిస్టర్ ....... మీరుకూడా నవ్వుతున్నారా ? - వద్దు అని చెప్పొచ్చుకదా ........ విద్యు సిస్టర్ : ఎంజాయ్ చెయ్యాల్సినదిపోయి బాధపడుతున్నారు ఏంటి మహేష్ సర్ ....... , రాజా రాణి మూవీ చూడలేదా ? . చూసాను చూసాను ..... మొత్తం అర్థమైపోయింది . దేవకన్య : మనకు తెలియకుండా అంతప్రేమను ఇక్కడ ఇక్కడ దీని మనసులో దాచేసుకుందన్నమాట ....... యాహూ యాహూ ....... అంటూ గట్టిగా కేకలువేశాను . మహేష్ సర్ మహేష్ సర్ ...... దెయ్యం దెయ్యం అంటూ సిస్టర్స్ అందరూ ఉలిక్కిపడి లేచారు . అయ్యో ..... నాకు బుద్ధే లేదు sorry లవ్ యు లవ్ యు .... దెయ్యం కాదు నేనే నేనే సంతోషంతో కేకలువేశాను అంటూ అందరి ముందుకువెళ్లి లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను . మహేష్ సర్ ఆపండి అంటూ అందరూ లేచి రాబోతే ....... , నో నో నో

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *