అమ్మతనం 34
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 34 పచ్చని పొలాలమధ్యన ఆపి కిందకుదిగి పరుగునవెళ్లి అక్కయ్య డోర్ తెరిచాను .
అక్కయ్య : సంతోషంతో లవ్ ....... థాంక్యూ తమ్ముడూ అంటూ కిందకుదిగారు .
అక్కయ్యా ....... ఒక్కనిమిషం అంటూ పొలం పనులు చేసుకుంటున్న పెద్దయ్య దగ్గరికివెళ్ళాను - పెద్దయ్యా ........ ఈ పొలాలు మీవేనా అని అడిగాను .
పెద్దయ్య : అవును బాబూ ....... ఎవరు నువ్వు ఏమి కావాలి ? .
పెద్దయ్యా ....... ఎటుచూసినా పచ్చదనం మనసుకు ఉల్లాసాన్నిస్తోంది - మీరు అనుమతిస్తే ఇక్కడ కూర్చుని టిఫిన్ చెయ్యాలని ఆశపడుతున్నాము .
పెద్దయ్య : దానికే అడగాలా బాబూ ....... ఆ చెట్టుకిందకు వెళ్ళండి చల్లగా ఉంటుంది .
థాంక్యూ పెద్దయ్యా ....... , పెద్దయ్యా ...... మీరుకూడా వచ్చి తింటే మేము మరింత సంతోషిస్తాము .
పెద్దయ్య : నాకళ్ళల్లోకి ఒకసారి చూసి , సరే బాబూ ...... మీరు వెళ్ళండి శుభ్రం చేసుకునివస్తాను అనిచెప్పారు .
థాంక్యూ పెద్దయ్యా ....... తొందరగా వచ్చెయ్యండి అనిచెప్పి