అమ్మతనం 33
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 33 రాత్రి 8 గంటల సమయంలో కృష్ణ నుండి కాల్ వచ్చింది .
కృష్ణ : మహేష్ ....... ఎక్కడ ఉన్నావు ? హోటల్ రిసెప్షన్ లో ఉన్నాను - బయటకు వెళ్లారు అనిచెప్పారు .
అవును కృష్ణా ...... ప్రతీరోజూ స్టార్ హోటల్ ఫుడ్ ఏమిటని , స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేద్దామని బయటకువచ్చాను .
కృష్ణ : నో నో నో తినేశావా ఏమిటి ? .
లేదు ఇంకా వెళుతున్నాను .
కృష్ణ : ఎక్కడ ఉన్నావు ? , వస్తాను please please తినొద్దు ఫ్రెండ్ .
నేనే హోటల్ దగ్గరికి వస్తున్నాను అక్కడే ఉండు - హోటల్ వరకూ ఎందుకు రావటం ఈ పరిస్థితుల్లో ....... కాల్ చేసి ఉంటే నేనే నీదగ్గరికి వచ్చేవాడిని కదా ...... లాబీలో కూర్చో వచ్చేస్తాను అని 10 నిమిషాల్లో వచ్చాను . బయటే ఉండటం చూసి లాబీలో దర్జాగా కూర్చోమని చెప్పానుకదా పొల్యూషన్ చూడు ఎంత ఉంది - గాయాలు నాయమవ్వాలా వద్దా ? .
కృష్ణ : నవ్వుకుని జిప్సీ లో కూర్చుని ఇంటికి