అమ్మతనం 152
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 152 అమ్మ ఏడుస్తూనే లోపలికివెళ్లినట్లు అడుగులచప్పుడు వినిపించడంతో కన్నీళ్లను తుడుచుకుని మెట్లపై కూర్చుని బాధతో ఆలోచిస్తున్నాను , పర్స్ తీసి దేవకన్య - సిస్టర్స్ ఫోటో వెనుక ఉన్న మెత్తబడిన చిన్న ఫోటోను తీసి ప్రాణం కంటే ఎక్కువగా చూస్తుండిపోయాను .
ఒకవైపు అంతులేని ఆనందం మరొకవైపు అర్థమైనా అర్థం కానటువంటి బాధతో చిన్న ఫోటోను గుండెలపై హత్తుకున్నాను , వెనువెంటనే సంతోషం - బాధ ...... ఏమిచెయ్యాలో ఎలా ముందుకువెళ్ళాలో పాలుపోనివ్వడంలేదు .
డ్రైవర్ అన్నకు కాల్ చేసి ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలి రెడీగా ఉండమని ఆవెంటనే రాథోడ్ కు కాల్ చేసి వెంటనే శ్రీలంక ప్రయాణానికి రన్ వే పై రెడీగా ఉంచమని చెప్పాను .
ఎంతోసేపు నన్ను చూడకుండా ఉండలేని అమ్మ ...... తలుపులు తెరుచుకుని నాకిష్టమైన పట్టుచీరలో కన్నీళ్ళతోనే బయటకువచ్చారు .
అమ్మా అంటూ వెంటనే ఫోటోను