అమ్మతనం 142
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 142 అరగంట తరువాత కారు డోర్ తెరుచుకున్న శబ్దంతోపాటు కన్నయ్యా ...... అంటూ దేవత పిలుపు వినిపించింది .
అమ్మా ...... మ్యూజిక్ ఫెస్టివల్ దగ్గ ...... రే అంటూ వెనక్కు తిరిగి , ఆ......మ్మా అంటూ అలా కన్నార్పకుండా నోరుతెరిచి చూస్తూ ఉండిపోయాను - మరొకవైపు చలికి వణుకుతున్నాను .
అమ్మ : కన్నయ్యా ok నా అంటూ అందంగా సిగ్గుపడుతున్నారు .
బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మా - దివినుండి దిగివచ్చిన దేవలోకపు దేవతలా ఉన్నారు అంటూ అమ్మనే చూస్తూ గట్టుదిగబోతూ పట్టుతప్పి పడబోయి నిలబడ్డాను .
అమ్మ : కన్నయ్యా జాగ్రత్త అంటూ తియ్యదనంతో నవ్వుకుంటున్నారు .
ఇంత అందమైన మా దేవతమ్మను ఆపగలరా - పాపం అక్కడున్న అమ్మాయిల పరిస్థితి ఏమిటో - ఈర్ష్య అసూయలతో మ్యూజిక్ ఫెస్టివల్ నిండిపోతుందేమో - అందానికే అందంలా ఉన్నావమ్మా ...... , నా దిష్టి నే తగిలేలా ఉంది , దిష్టి చుక్క పెట్టుకో అమ్మా ........
అమ్మ : పులకించిపోతూనే అమ్మో చలి చలి అంటూ నా గుండెలపైకి చేరి చుట్టేసి వెచ్చగా ఉంది అన్నారు .
అమ్మా దిష్టి చుక్క ......
అమ్మ : నువ్వు చెప్పావుగా