అమ్మతనం 117
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 117 ఆ వెంటనే హైద్రాబాద్ మేనేజర్ గారికి కాల్ చేసి ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను - ఏమిటి ఎందుకు అని అడగకండి మనిద్దరం అమెరికా వెళుతున్నాము అని చైర్మన్స్ కు చెప్పాను - నేను మళ్ళీ వదినగారికి కాల్ చేసి చెప్పేంతవరకూ మొబైల్ ను స్విచ్ ఆఫ్ లో ఉంచమని చెప్పాను .
మేనేజర్ : మహేష్ సర్ ...... చైర్మన్స్ తో అపద్ధం ......
తప్పడం లేదు మేనేజర్ గారూ - అంత ముఖ్యమైన పని ......
మేనేజర్ : అలాగే సర్ ...... , మరి చైర్మన్స్ మీతో మాట్లాడకుండా ఉండలేరు కదా ......
దానికీ ఒక ఉపాయం ఆలోచించాను - అమెరికా బ్రాంచ్ నుండి కనెక్టింగ్ కాల్ ద్వారా మాట్లాడుతాను .
మేనేజర్ : ఆ ఏర్పాటు చేస్తాను మహేష్ సర్ - వేరే నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ లో ఉండొచ్చు ........
థాంక్యూ మేనేజర్ గారూ ....... , నేనుకూడా - నర్స్ మీ నెంబర్ ఇవ్వగలరా ? .
నర్స్ : మొత్తానికి ఏదో జరుగుతోంది - ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు , మీపై నమ్మకం ఉందికాబట్టి ఇస్తాను .
మేనేజర్ గారికి నెంబర్ ఇచ్చి ఇద్దరమూ స్విచ్ ఆఫ్ చేసుకున్నాము .
ఇంకా ఎన్నెన్ని అపద్దాల ఆడాల్సివస్తుందో అంటూ అమ్మ దగ్గరికి చేరుకున్నాను , అమ్మా ....... మీకోసం ప్రాణమైనవాళ్ళతో అపద్దాలు చెప్పినా - వాళ్ళను చిరుబాధపెట్టినా తప్పు లేదనిపిస్తోంది , వీటి గురించి మీరు ఆలోచించకండి మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి .
నర్స్ : నవ్వుతోంది - మహేష్ సర్ ...... మీరువెళ్లి భోజనం చేసివస్తే నేనూ వెళ్లివస్తాను .
నేనైతే అమ్మను - అమ్మచేతిని వదిలి ఎక్కడికీ వెళ్లను అంటూ రెండుచేతులతో అమ్మచేతిని సున్నితంగా పట్టుకున్నాను .
నర్స్ : మరి భోజనం ? .
చేసేసానుకదా ...... , రెండు పెద్ద పెద్ద గ్లాసుల జ్యూస్ మరియు ఒక పెద్ద పండు తిన్నానుకదా కడుపు నిండిపోయింది , మీరు వెళ్లి మీ అమ్మగారితోకలిసి తినేసి కాస్త తొందరగానే వచ్చెయ్యండి ప్లీజ్ ప్లీజ్ .......
నర్స్ : సరే అయితే ఏదైనా అవసరం అయితే