అమ్మతనం 113

By | April 30, 2023
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 113 దేవకన్య - సిస్టర్స్ అందరికీ మెసేజస్ వచ్చాయి , 5PM లోపు రైల్వేస్టేషన్ లో ఉండాలని ....... చెల్లెమ్మ : అక్కయ్యా ...... ఇక ఉన్నది 5 hours మాత్రమే , ఇంటికి వెళ్లి లంచ్ చేసి షాపింగ్ వెళితే టైం వృధా అవుతుంది కాబట్టి ఇటునుండి ఇటే షాపింగ్ వెళ్లిపోదాము . వెళ్లిపోదాము అంటూ చెల్లెమ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను - టాప్ టు బాటమ్ షాపింగ్ చెయ్యాలికదా మీకు 5 గంటలు సరిపోతాయా ? . అవును నిజమే అంటూ చెల్లెమ్మ ఆలోచనలో పడింది . హెయిర్స్ ఐటమ్స్ దగ్గర మొదలెట్టి షూస్ స్లిప్పర్స్ వరకూ అన్నీ షాపింగ్ చెయ్యాలి వారం అయినా సరిపోదు ఇప్పుడెలా ఇప్పుడెలా ...... ? . దేవకన్య - సిస్టర్స్ : అవును ఇప్పుడెలా ? . చెల్లెమ్మ చెవిలో ఐడియా చెప్పాను ....... చెల్లెమ్మ : Wow సూపర్ అన్నయ్యా లవ్ యు లవ్ యు ....... , అక్కయ్యలూ ...... మనం నలుగురు నలుగురుగా గ్రూప్ గా ఒక్కటయ్యి ఒకేసారి అన్నీ షాపింగ్స్ చెయ్యాలి ........ దేవకన్య : ఉమ్మా ఉమ్మా ....... ( విద్యు సిస్టర్ సంతోషంలో ముద్దుపెట్టబోయి కంట్రోల్ చేసుకున్నారు ), ఇంత బ్యూటిఫుల్ ఐడియా ఎలా ? , ఇలానేనా మన కంపెనీని శిఖరానికి చేర్చారు ....... మన ఎక్కడ ఉంది ఇప్పుడు అంతా మీదేకదా ........ దేవకన్య : మహేష్ అంటూ దెబ్బల వర్షం ....... ఇలా కొడుతూనే టైం వేస్ట్ చేస్తున్నారు ....... రైట్ రైట్ అంటూ నా గుండెల్లో గువ్వలా వొదిగిపోయింది దేవకన్య - బస్సు కదులగానే ప్రక్కనే ఉన్న విద్యు సిస్టర్ చేతిని అందుకుని హామీ ఇస్తున్నట్లు సైగలుచేసింది . డియర్ సిస్టర్ ....... ఇంతకూ మన ఎడ్యుకేషన్

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *