అమ్మతనం 101
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 101 విద్యు సిస్టర్ : మహీ డార్లింగ్ ....... మహేష్ సర్ నీ ఒడిలోనే నిద్రపోయారు .
దేవకన్య : అంతకంటే అదృష్టమా ...... , డిస్టర్బ్ చెయ్యకుండా ఇలాగే జోకొడుతూ ఉండిపోతాను , మనకోసం ఇష్టంతో ఎన్ని చేస్తున్నారు .
కళ్ళు మూతలుపడినా అందరి మాటలు వినిపిస్తుండటంతో , నో నో నో మహీ ...... నాతోపాటు నువ్వుకూడా అలసిపోయావుకదా రెస్ట్ తీసుకోవాలి అంటూ లెవబోయేంతలో ..... , నా దేవకన్య మాటలకు కదలకుండా ఉండిపోయాను .
సిస్టర్స్ : అధికాదు డార్లింగ్ .......
దేవకన్య : రేపటి నుండి ఎలాగో జీవితాంతం నా ప్రియమైన - ప్రాణమైన దేవుడి గుండెలపైననే కదా ఉండబోతున్నది , ఈ ఒక్కరోజు ఈ అదృష్టం నా సొంతం అంటూ మొదటిసారి పెదాలతో నా నుదుటిపై ముద్దుపెట్టింది .
తియ్యనైన జలదరింపులకు లోనయ్యాను .
సిస్టర్స్ : మహీ .......
దేవకన్య : అవును మీ మనసుల్లోనిదే ....... , ఆ సమయం వచ్చేసింది - రేపు నా పుట్టినరోజు కదా ...... అమ్మకు దేవుడి ప్రేమను తెలియజేసి , నా ప్రియాతిప్రియమైన బ్రదర్ లవ్ accept చెయ్యబోతున్నాను - నో నో నో లవ్ accept కాదు నేనే ఇన్నిరోజులూ నా హృదయమంతా నింపుకున్న ప్రేమతో లవ్ ప్రపోజ్ చెయ్యబోతున్నాను - ప్రేమతో తొలిముద్దుపెట్టబోతున్నాను .
సిస్టర్స్ : ష్ ష్ ష్ ..... మహీ డార్లింగ్ నీదేవుడు వింటున్నారేమో ...... సర్ప్రైజ్ లా ఉండాలి .
దేవకన్య : ముద్దుపెడితే ఏమౌతుందో ఎంత మైమరిచిపోతాడో తెలుసుకదా అంటూ ప్రేమతో మరొకముద్దుపెట్టింది .
సిస్టర్స్ : అంత ప్రేమతో ముద్దుపెడితే ఉదయం వరకూ ఇక లేవరు అంటూ ఆనందించారు . నీపై ఎంత ప్రేమ ఉంటే అలా జరుగుతుందే .......
అవునవును మామూలుగా అయితే ఎప్పుడో స్వర్గానికి వెళ్లిపోయేవాడిని - అమ్మ కరుణించినది కావున స్పృహలోనే ఉన్నానేమో , పెద్ద మొక్కే తీర్చుకోవాలి అంటూ మురిసిపోతున్నాను - కదలకుండా ఉండిపోయాను .
దేవకన్య : అవును ఇంత ప్రాణంగా ప్రేమించే దేవుడిని చాలా చాలా బాధపెట్టాను అంటూ బాధపడుతోంది .
దివ్యక్క : నో నో నో దివ్యా ...... , అన్నయ్య ప్రతీదానినీ ఎంజాయ్ చెయ్యడం నువ్వూ చూశావుకదా - అయినా నువ్వెక్కడ బాధపెట్టావు విశ్వమంత ప్రేమను పొందాలని అంతే ప్రేమతో అందంగా ఆటపట్టించావు కదా అంటూ వెనకనుండి దేవకన్య కురులపై ప్రాణమైన ముద్దుపెట్టారు , మహీ ..... నా బంగారు వదినమ్మా ....... నువ్వేమి చేసినా