అమ్మతనం 102
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 102 దేవకన్య : అమ్మలూ అమ్మలూ దివ్యా ...... పదండి త్వరగా కేక్ కట్ చేద్దాము . కెవ్వున కేకవేసి స్స్స్ స్స్స్ ...... అమ్మా ఎందుకు అంత గట్టిగా గిల్లావు .
అమ్మ : ఇంకా కొరికెయ్యాల్సింది ...... , నా మహేష్ ను బిడ్డను ఇంకెంత కాలం దూరం చేస్తావే రాక్షసీ .......
అందరితోపాటు దేవకన్య కూడా నవ్వుతోంది .
దేవకన్య : మీ బిడ్డేమో దేవుడు - నేనేమో రాక్షసిని అయ్యానా ...... ? .
అమ్మ : అనేసాను కదా ఇంకా అడుగుతావేంటి అంటూ మళ్లీ గిల్లేసినట్లు మరొక కేక వినిపించింది .
ఆనందం - నవ్వులు ఆగడం లేదు .
దేవకన్య : స్స్స్ స్స్స్ ..... అమ్మా అమ్మా లవ్ యు లవ్ యు , ఆ సమయంలో మా అమ్మపైననే అసూయ కలిగేలా చేసాడు నీబిడ్డ , అయినా మా పుట్టినరోజు కంటే అద్భుతమైన సందర్భం రాబోతోందన్నమాట .......
అమ్మ : ఇలాంటి మాటలకేమీ తక్కువలేదు , మమ్మల్ని దూరం చేస్తున్న తియ్యనైన పాపం మాత్రం నీదే .......
దేవకన్య : విన్నావా బ్రదర్ ......
అమ్మ : మహేష్ లైన్లోనే ఉన్నాడా చెప్పొచ్చుకదా అంటూ మళ్లీ గిల్లేసి మొబైల్ లాక్కుని , తల్లులూ ....... పైకివచ్చెయ్యండి అంటూ లోపలికి పరుగులుతీశారు . మహేష్ .......
ఆ క్షణం కలిగిన ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి .
దేవకన్య : స్స్స్ స్స్స్ ...... ఎర్రగా కందిపోయింది . అయినా పైకెందుకు అమ్మా ......
అంటీ - వసుంధర అంటీ : తల్లులూ ...... ఎందుకో మీకే తెలుస్తుంది రండి అంటూ చేతులను అందుకుని అందరినీ పైకిపిలుచుకునివెళ్లారు .
మిస్సెస్ మేనేజర్ గారు వడివడిగా పైకివెళ్లి , 3 2 1 సర్ప్రైజ్ .......
అంతే ఇంటిపైన వెలుగులతో నిండిపోయింది - అందరిపై పూలవర్షం - ఆకాశంలో తారాజువ్వలు ...... సెలెబ్రేషన్ డెకరేషన్ ను చూసి అందరూ wow బ్యూటిఫుల్ అంటూ దేవకన్య - చెల్లెమ్మలను హత్తుకుని టాప్ మొత్తం చూసి ఆనందిస్తున్నారు . Happy Birthday కృష్ణా - మహీ ...... అంటూ ఊరుమొత్తం వినిపించేలా