అయితే తను తొందర పడకుండా ముందు శివ ని మానసికంగా శారీరికం గా తనకి మరింత దగ్గిరయ్యే లా చెయ్యాలన్న ఆలోచనను మరుగున పడనివ్వకుండా ప్రతి అడుగూ జాగ్రత్తగా వెయ్య దల్చుకొంది..
మొదట్లో మరుసటి రోజే వాడిని ఆ వానల మధ్యలోనే పెద్ద పెద్ద షాపులకి తీసుకెళ్ళి వాడికి కావాల్సిన దుస్తులు సరజామాలు కొనిపిం చింది..మంచి మంచి హోటల్స్ కి తిప్పుతూ రుచులు అలవాటు చేసింది..
తనూ చక్కగా అలంకరించుకుంటూ పాతికేళ్ళ పడుచు