నగ్న వక్షస్తలంతో అలా తనని అద్దంలో చూసుకుంటున్న ఆమె తన ఆకారానికి తానే ఆశ్చర్యపోయింది..
అద్దంలో ప్రతిబింబించేది అసలు తనేనా అని కూడా అనుకుంది ఆమె కొద్ది క్షణాలు..
ఎప్పుడూ నవనవలాడుతూ పసిమి కాంతులీనే ఆమె ముఖం డల్ గా మొద్దుబారిపోయినట్లు అనిపించింది..
ఆమె అందమైన పెద్ద పెద్ద కళ్ళ క్రిందుగా నల్లటి ముడతలు, ఆమె, తను రెగ్యులర్ గా వాడే కాస్మోటిక్స్ చాలా రోజులుగా వాడకుండా వదిలేసిందని, కర్కశంగా చెబుతోంది..
తను పని చేసేది సోషల్ మీడియా ad company కావటం వ