అల్లరి వయసు 1

By | April 26, 2020
telugu stories kathalu novels అల్లరి వయసు 1 "అబ్బా.... ఆ సీను మళ్ళీ చూపిస్తారేమోనని ఎంత ఎదురు చూసినా అసలు చూపించనే లేదురా... చివరికి ఆ సీన్ కోసం మళ్ళీ టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళాను” అన్నాడు వివేక్.... అతని వయసు పదహారు... ఇంటర్ జాయిన్ అయి ఆర్నెల్లు కూడా కాలేదు. అప్పుడే అతనికి అరడజను ఫ్రెండ్స్ తయారయిపోయారు. వారికి కాలేజీలో చెప్పే లెసన్స్ కంటే, తోటి లేడీ స్టూడెంట్స్ అందాలని కొలవడమూ, మంచి షకీలా సినిమా వస్తే కాలేజీ ఎగ్గొట్టి ఎవరికీ తెలియకుండా ఆ సినిమాకి వెళ్ళి రావడం పరిపాటి అయిపోయింది. ఇంట్లో మాత్రం ఎంతో బ్రిలియంట్ లా ఫోజులిస్తుంటారు.... వాస్తవానికి పదవ తరగతి వరకూ వారందరూ మంచి మార్కులతో పాసయిన వారే... కానీ తీరా కాలేజ్ లోకి ప్రవేశించగానే ... అసలు కాలేజీ చదువంటేనే ఎంజాయ్ చేయడం, అమ్మాయిలకు లైన్లు కొట్టడం, సినిమాలకెళ్ళడం, సిగరెట్లు తాగడం మందు తాగడం లాంటివి కామన్ గా ప్రతి ఒకరూ చెయ్యాలి అన్నట్లు చూపించే మన తెలుగు సినిమాల పుణ్యమా అని ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ అందరూ దాదాపుగా అలా తయారవడానికి రెడీ అయిపోతున్నారు. "ఈ సినిమాలో షకీలా ఒకసారి వంగుతుంది చూడరా... నా సామిరంగా...! ఆమె వంగి క్రింద పడి ఉన్న వస్తువులని చేతులోకి తీసుకుంటుంది... అప్పుడు ఆమె జాకెట్లో నుండి కనిపించే ఆ పెద్ద పెద్ద ... అబ్బా... మతి పోయిందిరా...” అన్నాడు మరో స్టూడెంట్ శరత్. ''నిజంగానారా...?” గుడ్లని పెద్దవి చేస్తూ, చొంగ కారుస్తూ అడిగాడు మరో స్టూడెంట్ వసంత్... అతను ఆ సినిమా చూడలేదు. అందుకే ఆ సినిమా గురించి మిగతావారు మాట్లాడుకుంటూ ఉంటే వాడికి ఎంతో జెలసీగా అనిపిస్తూంది... ఈ సారి ఏదైనా సెక్స్ సినిమా వస్తే వారికంటే ముందుగా తను చూసి అప్పుడు వారిని

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *