వీడియో కాల్ 74

By | November 6, 2020
telugu stories kathalu novels వీడియో కాల్ 74 హయ్యో హయ్యో అజయ్!!!, ప్లీస్ నా గురించి కొంచం ఆలోచించు..., నేను ని గర్ల్ ఫ్రెండ్ ని కాదు..., పెళ్ళైన ఆడదాన్ని...., కిరణ్ కి నాకు ఇంకా విడాకులు కుడా ఇవ్వలేదు..., ఊరికే మాటిమాటికి ని క్లినిక్ లోకి రావడం..., రాత్రంతా అక్కడే ఉండటం ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా??", అని చెప్పింది కావ్య."కావ్యా..., నువ్వు ఎలాగూ ని మొగుడితో కాపురం చెయ్యట్లేదుగా??, ని ఫ్రెండు ఇంట్లో ఉంటున్నావుగా???, రాడానికి ఏమైంది?", అని అడిగాడు అజయ్."అబ్బా...., అజయ్!!!, ప్రాబ్లెమ్ నాతో కాదు..., మీ క్లినిక్ వాళ్ళతో...., మాటి మాటికీ నేను ని దెగ్గరికి వస్తుంటే నన్ను ఎలా చూస్తున్నారో తెలుసా?, ఒక్క పెళ్ళైన ఆడదానికి అలంటి చూపులు కత్తులతో పొడిచినట్టుంది అజయ్!!!, ప్లీజ్!!!, అర్ధం చేసుకో..., మనం కొంచం గ్యాప్ ఇస్తే బెటర్ ఏమో...", అని వేడుకుంది కావ్య."హే కావ్య..., వాళ్ళని నేను మానేజ్ చేస్తా..., నీకు జ్వరం వచ్చిందని

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *