వీడియో కాల్ 73
telugu stories kathalu novels వీడియో కాల్ 73 కావ్య కొంచం అలోచించి..., "ఏమిలేదు..., నా మొగుడు అంటే నాకిష్టం లేదు..., పెళ్లయ్యాక వాడి క్యారెక్టర్ బయట పడింది...., అందుకే కావాలని నేను వాడితో పిల్లలని కనలేదు ఇన్నాళ్లు...., దానికి వాడి మొగతనానికి ఏమి సంభంధం లేదు...., కానీ ఇప్పుడు నువ్వు గనుక మా ఇద్దరి డయాగ్నొస్టిక్ రిజల్ట్స్ లో ఇద్దరికి ఏమి లోపం లేదని చెబితే వాడు నన్ను చంపేస్తాడు..., అందుకని నువ్వు ఆ ఫలితాలని తారుమారు చేసి ప్రాబ్లెమ్ మొత్తం వడిలోనే ఉందని చెప్పగలవా ప్లీస్ అజయ్!!", అని వేడుకుంది.అజయ్ షాక్ అయిపోయి కావ్యని సీరియస్ గా చూసాడు."హయ్యో అజయ్ నన్ను అల చూడకు ప్లీస్..., నేను తట్టుకోలేను...., నేనేమి అంత వరస్ట్ క్యారెక్టర్ కాదు...., నువ్వు నిజాయితీగా పని చేసే డాక్టర్ అని నాకు తెలిసి కుడా ఎందుకు అడుగుతున్నానో అర్ధం చేసుకోవా ప్లీస్...., నా మొగుడికి పిల్లలని కనే శక్తి లేదని లోపం ఉందని గనుక నువ్వు సర్టిఫికెట్