పెద్దమ్మ కోరిక 3
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 3 Yes సర్ అని సర్ ఎక్కడకువెలితే అక్కడకు వెళుతున్నాను . 7 గంటలకల్లా హాల్ మొత్తం పెద్ద పెద్దవాళ్ళతో నిండిపోయింది . స్పాన్సర్ర్లు స్టేజీమీదకు వచ్చి ప్రతీ ఇయర్ లానే ఈసారికూడా మిస్ వైజాగ్ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నాము . ఈసారి ప్రత్యేకత ఏంటంటే కొత్త ఈవెంట్ ఆర్గనైజర్స్ తో చేతులు కలపడం అని సర్ ను స్టేజీమీదకు పిలిచి చేతులను కలిపారు . ఇక మీ సహనాన్ని పరీక్షించము లెట్స్ స్టార్ట్ ద షో అనగానే స్టేజీపై తప్ప అన్నీ లైట్స్ ఆఫ్ అయ్యాయి .
సర్ .......... ఆనందానికి అవధులు లేనట్లు సంతోషంతో పొంగిపోతూ కిందకువచ్చి అన్నీ తానై చూసుకుంటున్నారు . సర్ చెప్పడం ఆలస్యం పూర్తిచేసేస్తున్నాను . జడ్జెస్ ప్రక్కనే మైకులో యాంకర్ మిస్ add చేసి పేర్లు పిలిచినట్లల్లా .......... ఏంజెల్స్ లాంటి అమ్మాయిలు ఒక్కొక్కరే స్టేజీ పొడవునా వాక్ చేసుకుంటూ వచ్చి తమ అందాన్ని అందరికీ మరియు జడ్జెస్ వైపు వ్యక్తపరిచి అంతే హొయలు ఒలకబోస్తూ వెనక్కు వెళ్లిపోతున్నారు .
ఆ షో లైట్స్ వెలుగులలోనే మా నలుగురి ఫ్రెండ్స్ కళ్ళు కలిసి