కామాంధుడి కిరాతకాలు 13
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 13 కారు వీధి మలుపు తిరిగింది. కారులో.. నాగ్వీర్ చాలా కాస్ట్లీగా, హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు ఈషాకి. తన అందాన్ని కూడా అలా గొప్పగా రాయల్‌గా చూపించే సోర్స్ తన దగ్గర లేదు అని నాగ్వీర్ని ఈర్ష్యగా చూస్తూ మనసులో తెగ ఫీలైపోతోంది ఈషా.ఆ విషయం గమనించాడు నాగ్వీర్. "బ్యాంక్‌లో నీ డిజిగ్నేషన్ ఏంటి.." ఈషాని డైవర్ట్ చెయ్యడానికి అడిగాడు."కేషియర్..""నేటివ్ ఎక్కడ.."జవాబిచ్చిందామె."ఏం చదువుకున్నావ్..""ఎంకామ్ చేశాను. బ్యాంక్‌లో జాబ్ బోరింగ్ అబ్బా. మీ కంపెనీలో నాకేదైనా జాబ్ వుంటే.." అని కైపుగా అడుగుతూ నాగ్వీర్ లెగ్ మీద చెయ్యేసింది.నాగ్వీర్కి ఈషా బాగా తేడా అని అర్థమైపోయింది. ఆమె చేతిని సున్నితంగా పక్కకు తప్పించాడు. "సోరీ. నీ క్వాలిఫికేషన్ ఎంకామ్. కంప్యూటర్స్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేస్తే తప్ప మా యన్వీ ఐటీలోని పోస్ట్‌కి క్వాలిఫై కారు.." అని బ్యాంక్ స్ట్రీట్‌లోకి పోనిస్తూ, నిర్మొహమాటంగా చెప్పాడు.నాగ్వీర్ మాటలకి అహం దెబ్బ తిని, మొహం నల్లబడింది."నా సర్కిల్లో సూటబుల్ జాబ్ ఏమైనా ఉందేమో ఎంక్వైరీ