ప్రేమాభిషేకం 14
naa telugu kathalu ప్రేమాభిషేకం 14 ఇంతలో అమ్మ కలగచేసుకుని అదేం లేదు పిన్ని వీడు ఉండబోయే ఇంటి ఓనర్ శివ కుమారన్ గారు కొన్నాళ్ళు తిరుపతిలో జాబ్ చేసారంట అందుకే వాళ్ళ వంటలు కూడా మన వంటల్లానే బాగానే ఉంటాయి అని అన్నయ్య చెప్పాడు. వాళ్ళతో పాటు అభికి కూడా వంట చేసేలా అన్నయ్య వాళ్ళతో మాట్లాడాడు అని అమ్మమ్మకి చెప్పింది. అమ్మ మాటల్తో నాకు ఒక్కసారిగా హమ్మయ్య అయితే అక్కడ నాకు వంట చేసుకునే బాధ తప్పింది అన్నా మాట అనిపించింది.వెంటనే అమ్మమ్మ పోనిలే వీడికి అసలే వంట రాదు అక్కడ ఎంత ఇబ్బంది పడతాడో అనుకున్నా, అయినా నువ్వు కూడా వంట నేర్చుకోరా అభి ఇప్పుడకు