శృంగార రాణి 248
naa telugu kathalu శృంగార రాణి 248 అటు శారద ఇంట్లోనూ.. ఇటు సుశీల ఇంట్లోనూ సర్దవలసినవన్నీ సర్దేసేక.. మిగతా అలంకరణాది కార్యక్రమాలు అన్నీ రేపు బజారునించీ తాజాగా వొచ్చే పూలతో వాటితోనే చెయ్యవలసినవే అవ్వడం వలన అక్కడకి వాళ్ళ ఇళ్ళ సర్దుడు కార్యక్రమాలని ముగించేరు.
ఇళ్ళలో సామానులు సర్దడం ఐపోయేక శుక్ర, శనివారాలు మూడు కుటుంబాలవాళ్ళకీ వంటలన్నీ మాధవి, మల్లిక వాళ్ళు సాయం చెయ్యబోతున్నారని శారద సుందరానికి చెపుతూ.. ఇంతమందికి రెండురోజులపాటు భోజనాల ఏర్పాట్లు చెయ్యాలంటే చిన్న విషయం కాదు.. మన రెండు కుటుంబాలకీ ఏ అవసరం వొచ్చినా డబ్బు ఇబ్బంది రాకుండా రమణ చూసుకుంటున్నాడు కాబట్టీ మనం ఎవరి ఇంట్లో ఎవరు వున్నా.., ఎవరి ఇంట్లో ఎవరు తిన్నా మనకి నొప్పి తెలియకుండా గడిచిపోతొంది కానీ మన మూడు కుటుంబాల వాళ్ళకి రెండురోజుల పాటు భోజనాలు పెట్టాలంటే మణి రెండు నెలల సంపాదన మొత్తం మన రెండురోజుల భోజనాలకి సరిపోతుంది.
ఇంతమందికి వొండాలంటె అసలు మాధవి ఇంట్లో వెచ్చెలు ఎన్ని వున్నాయో ఏమో.. మనం అడిగితే మాధవి మొహమాటపడుతుంది. దీనికి ఒక్కటే పరిష్కారం. పద నువ్వూ, నేను, రమణి, మీ ఆవిడ సుశీలని కూడా పిలు.. అందరం కలిసి వాళ్ళింటికి వెళ్ళి ఈ రెండురోజులకీ మనందరికీ కాఫీ, టిఫెనులు మొదలుకొని భోనజాల వరకూ ఏమేమి వొండాలో.. వేటివేటికి ఎన్నెన్ని వెచ్చెలు కావాలో లెక్కలు కట్టి సాయంకాలానికల్లా సరుకులు, కూరగాయలూ తెప్పించి వాళ్ళ ఇంట్లో దించేమంటే పాపం మాధవికి కూడా వెసులుబాటుగా