జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 519

By | February 23, 2021
telugu sex stories rebus-dm.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 519 కావ్యక్కా మీ గిఫ్ట్ తో మన ప్రసన్నా అందం మరింత పెరిగింది . అవును చెల్లి ప్రసన్నా కోసం జ్యూవెలరీ షాప్ మొత్తం కెళికేసి సెలెక్ట్ చేసివచ్చేసరికి ఆలస్యం అయ్యింది అని నాదేవత చెప్పింది . మా దేవతలాంటి అక్కయ్య కోసం ఎంతసేపయినా సంతోషంతో వేచిచూసేవాళ్ళము , మీరంటే అమ్మావాళ్ళతోపాటు మా అందరికీ ప్రాణం అని బదులిచ్చారు . లవ్ యు అంటూ మళ్లీ కళ్ళల్లో చెమ్మతో ప్రసన్నాను హత్తుకొంది . మెయిన్ గేట్ దగ్గర నుండి మొత్తం వీక్షించి వీళ్ళు మళ్లీ మొదటికొచ్చారు . రాత్రన్తా అలాగే ఒకరిపై మరొకరు ప్రేమలను పంచుకుని ఉండిపోయేలా ఉన్నారు అని పెద్దయ్యా , అన్నయ్యలను పిలుచుకొని లోపలకువచ్చి , మేడం పార్టీకని పిలిచి మీరు మాత్రమే ప్రేమానురాగాలతో ఎంజాయ్ చేస్తున్నారు . ఇప్పటికే సమయం 7 దాటేసింది . మొదట స్టేజి పై మాటలు , ఆ తరువాత dj , మీ అందరి డాన్స్ లు కనులారా వీక్షించి ఇంకా ఇంకా .........చివరన ఉఫ్......ఆఅహ్హ్.......ఘుమఘుమల వంటలను కుమ్మేసి ఆనందంతో ఇంటికి ఎప్పుడు వెళ్ళాలండి అని మాట్లాడుతుంటే , అమ్మావాళ్ళు మరియు నా ఏంజెల్స్ అందరూ చేతిని నోటికి అడ్డుపెట్టుకొని నవ్వుతూనే ఉన్నారు . నాదేవత వెనక్కు తిరిగి నన్ను చూసి , కోపంతో అమ్మా వీడేంటి ఇక్కడ , ముందు పంపించేయ్యండి అంటూ అమ్మ దగ్గరకు చేరింది . ఏమీ ఎరగనట్లు నా ప్రేమ సుందరి కూడా ఇక్కడే ఉంది అంటూ జేబులను చేతులతో తడుముకుని , చుట్టూ చూసి పూల ముక్కల దగ్గరకు పరిగెత్తి అందమైన గులాబీ పువ్వుని పీకబోయి , అమ్మలవైపు తిరిగి మేడం with పర్మిషన్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *