నా తీపి గుర్తులు 462
rebus-dm.ru telugu sex stories నా తీపి గుర్తులు 462 అని ఇంకా ఏదో చెబుతుండగా రాము ఆమెను మధ్యలోనే ఆపుతూ…..రాము : వెంకట్ భార్య పేపర్ మీద గుండ్రంగా ఏదో గీసింది కదా….అది ఒక బావి ఎందుకు అయి ఉండకూడదు….రాము అలా అనగానే మానస కూడా అవునన్నట్టు తల ఊపింది.ప్రసాద్ : డాక్టర్ వెంకట్ ఇంటి వెనకాల పెద్ద బావి ఉన్నది కదా….రాము : అవును ప్రసాద్….మన ఊహ కరెక్ట్ అవడానికి చాన్స్ ఉన్నది….(అంటూ చైర్లో నుండి లేచి) ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దు ప్రసాద్….పద