జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 463

By | October 27, 2020
rebus-dm.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 463 ముగ్గురమూ లోపలకు అడుగుపెట్టగానే కావ్యమ్మ తాళం వేసేసి కిట్టయ్యా ఇంత సంతోషమైన పుట్టినరోజు ఇంతమంది ప్రాణంగా చూసుకునే వాళ్ళ మధ్య జరుపుకోవడం నీదేవతకు ఇదే తొలిసారి కేవలం నీవల్లనే , నువ్వు మా జీవితాల్లోకి రావడం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నన్ను చాలాసేపటివరకూ కౌగిలించుకుంది . నాదేవత కూడా వెనుకవైపు నుండి మాఇద్దరినీ హత్తుకొంది . ఇది స్టార్టింగ్ మాత్రమే అమ్మా , నాదేవత సంతోషమే నా సంతోషం అని అమ్మ కన్నీళ్లను తుడిచి చదువుకోవాలి అని చెప్పడంతో , అలాగే కిట్టయ్యా అంటూ చిరునవ్వులు చిందించి నాదేవతతోపాటు పంపించింది . నిన్నటి నుండి సెలెబ్రేషన్స్ కోసం కష్టపడటం వలన బుక్ తీసిన కొద్దిసేపటికే తూగడం చూసి , నాదేవత ఇక పడుకో ఉదయం చదువుకుందువు అని తన ప్రక్కనే బెడ్ పై చూపించినా కింద పడుకోబోతుంటే , కిట్టయ్యా ఈరోజు నా పుట్టినరోజు నా కోరికను తీరుస్తావా లేదా అంతే అని అలక నటించింది . ఈరోజు మీరు సంతోషంతో 

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *