శృంగార రాణి 409
telugu sex stories శృంగార రాణి 409 - 7 -
అమ్మా నాన్నా కన్నా అపురూపంగా చూసుకునే అత్తమామలు నా దీపికకు దొరికారు ఇంతకన్నా ఆడపిల్లకు భాగ్యం ఇంకేం ఉంటుంది చెప్పు ..? అంది శారద.
రమణ కల్పించుకుంటూ సరే, పెళ్లిచేసుకోవలసిన దీపికకు ఇష్టం. తల్లితండ్రులైన బ్రహ్మం, శారదలకు ఇష్టం.. అత్తామామలైన సుందరం సుశీలలకు ఇష్టం.. మరి పెళ్ళికొడుకు మధు సంగతేంటి..? అడిగాడు
వాడు ఆరోజే ఒప్పేసుకున్నాడు.. ఒప్పేసుకోవడమే కాదు.. వాళ్ళిద్దరి మధ్య కార్యం కూడా జరిగిపోయింది.. చెప్పింది సుశీల.
ఓహో.. అయితే ఇంకెందుకు ఆలస్యం త్వరలోనే