దృశ్యం 20
telugu sex stories దృశ్యం 20 “ఏం లేదు బావగారు. అనుకి ఒంట్లో కొంచం నలతగా ఉంది. తగ్గిపోతుందిలే అని టాబ్లెట్స్ వేసా. కానీ తగ్గకపోగా ఇప్పుడు చలితో వణికిపోతుంది. సమయానికి ఆయన ఊరెళ్ళారు. మీకెవరైనా డాక్టర్ తెలిస్తే కొంచం ఇంటికి రమ్మంటారా?” సహాయం అడగటానికి ఇబ్బంది పడుతూ అడిగింది జ్యోతి.
ఆమె వచ్చింది తనూహించిన కారణానికి కాదు అని తెలిసాక కొద్దిగా నిరుత్సాహపడినా, ఇది కూడా తన మంచికే అనుకోని “అయ్య్యో… దీనికి ఎందుకమ్మా అంత ఇబ్బంది పడతావ్? ఇది వర్షాకాలం కదా. వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తాయి. ఈ విషయంలో ఆలస్యం చేయకూడదు. డాక్టర్ ఈ టైములో ఇంటికి రాడు కానీ మనమే అనుని హాస్పిటల్ కి తీసుకెళ్దాం. బట్టలు మార్చుకొని వస్తా ఉండు” అంటూ ఆమెను హాల్లో సోఫాలో కూర్చోబెట్టి తను లోనికెళ్లాడు. హాల్లోంచి బెడ్ రూమ్