నిన్ను చూడకుండా ఉండలేను నిద్ర పోలేను అని ప్రభు మీరాతో చెప్పడంతో మీరా హృదయం ఆనందంతో నిండిపోయింది వారి వ్యవహారం తారాస్థాయికి చేరుకున్న సమయం అది
అక్కడ తన భర్త తమ ఇద్దరిపై అనుమానం కలిగి ఉన్నడని భయం ఎక్కువ ఆవహించినప్పటికీ
అప్పుడు శరత్ ప్రభును చూసి పిలిచి ఎందుకు ఈమధ్య కనిపించడంలేదు ఇంటికి కూడా రావడం లేదు అని అడిగాడు ఇది విన్న తరువాత మీరా మనసు ఎంతో ఉపశమనం పొందింది
తన సోదరి పెళ్లి సన్నాహాల్లో బిజీగా ఉన్నానని ప్రభు సాకుగా చెప్పాడు
వెంటనే ఆ సాయంత్రం ప్రభు వాళ్ళ అమ్మ నాన్నతో పెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వడం
అలా ప్రభు చెల్లి పెళ్లి కోసం వాళ్ళ ఇంటికి చేరడం
తిరిగి మా రహస్య ప్రేమ కొనసాగింపుగా రాత్రి విందు జరిగే సమయంలో మీరా ను చూసి ప్రభు రహస్యంగా తమ ఇంటి వెనుక కు తనను అనుసరించమనీ మీరాకు రహస్యంగా సైగ చేశాడు మీరా