మహార్జాతకుడు 143
telugu sex stories మహార్జాతకుడు 143 అమ్మ నా భుజానికి ఉన్న కట్టు చూడగానే కంగారు పడుతూ నా దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న ఏమైంది? చేతికి ఆ కట్టు ఏంటి? అని అడిగింది. .... ఏం లేదులే అమ్మ,,, చిన్న దెబ్బ తగిలింది అంతే అని అన్నాను. .... చిన్న దెబ్బ అయితే కట్టు ఎందుకు కట్టారు? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అని నా కళ్ళలోకి సూటిగా చూసింది. అప్పటికే అమ్మ కంట్లో నీరు చేరిపోయింది. .... ఏం లేదని చెప్తున్నాను కదా అమ్మ అంతలోనే కన్నీరు పెట్టుకోవాలా? అని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడిచి, నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి మనం రేపు మధ్యాహ్నం మాట్లాడుకుందాం ముందు పద అక్కడ అంకుల్, బంగారం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి అమ్మ నుదిటి మీద ముద్దుపెట్టాను. అమ్మ కన్నీరు ఆగింది గాని మొహంలో కళ తప్పింది. ఇద్దరం బయటికి వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. అమ్మ సీరియస్ గా అందరికీ భోజనం వడ్డిస్తుంది. ప్రీతి నా పక్కనే కూర్చుని ఏవో కబుర్లు చెబుతూ ఉంది.
ఒసేయ్ రాక్షసి ముందు నోరు మూసుకొని భోజనం చెయ్ అని సీరియస్ గా అంది అమ్మ. .... అమ్మ కొంచెం కోపంగా ఉండటం చూసి ప్రీతి సైలెంట్ అయిపోయింది. అది గమనించిన అంకుల్